చరిత్ర సృష్టించిన బైక్ ట్యాక్సీ సంస్థ Rapido.. సక్సెస్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం..!

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

Rapido:
దేశంలో
బైక్
ట్యాక్సీ
సర్వీస్
ప్రొవైడర్
కంపెనీ
రాపిడో
సహ
వ్యవస్థాపకుడు
పవన్
గుంటుపల్లి
ఇండియా
టుడే
రౌండ్
టేబుల్
కార్యక్రమంలో
పాల్గొన్నారు.

క్రమంలో
తనకు
ధీరూభాయ్
అంబానీ
పెద్ద
స్పూర్తి
అని
వెల్లడించారు.
తన
వ్యాపారం
ప్రభావం
సమాజంలో
కనిపిస్తోందని
పవన్
అన్నారు.

దేశంలోని
ప్రతి
వ్యక్తి
బైక్
టాక్సీ
సేవను
సులభంగా
ఉపయోగించుకోవాలనే
లక్ష్యంతో
తాము
ర్యాపిడోను
ప్రారంభించామని
పవన్
పేర్కొన్నారు.
తన
దృష్టిలో
బైక్
ట్యాక్సీకి
సరైన
అర్థం
ఉద్యోగ
వికేంద్రీకరణని
అన్నారు.
తమ
ఆలోచనతో
చిన్న
పట్టణాల్లో
ఉపాధి
కల్పించామని..
యువతకు
సొంత
నగరంలోనే
ఉపాధి
అవకాశాన్ని
కల్పించగలిగామని
సంతోషం
వ్యక్తం
చేశారు.

చరిత్ర సృష్టించిన బైక్ ట్యాక్సీ సంస్థ Rapido..

ఉపాధి
అవకాశాల
కోసం
ఒకప్పటిలా
దిల్లీ,
ముంబై,
హైదరాహాద్,
బెంగళూరు
వంటి
సుదూర
ప్రాంతాలకు
వెళ్లాల్సిన
అవసరం
లేకుండానే
చాలా
మందికి
తమ
నగరాల్లోనే
ర్యాపిడో
ఉపాధిని
కల్పిస్తున్నట్లు
తెలిపారు.

క్రమంలో
గడచిన
8
ఏళ్లలో
దాదాపు
60
లక్షల
మందికి
ఉద్యోగాలు
కల్పించినట్లు
పవన్
తెలిపారు.
ప్రపంచంలోనే
అత్యధికంగా
200
మిలియన్
బైక్‌లు
ఉండగా..
దానికి
మౌలిక
సదుపాయాల
సిద్ధం
చేసేందుకు
తమ
వంతు
ప్రయత్నించినట్లు
ఆయన
తెలిపారు.

ర్యాపిడో
డ్రైవర్
సంపాదన
ఎంత?
ఒక
ర్యాపిడో
రైడర్
నెలకు
ఎంత
డబ్బు
సంపాదిస్తున్నారనే
ప్రశ్నకు
బదులిస్తూ..
పార్ట్‌టైమ్‌గా
రోజుకు
నాలుగైదు
గంటల
పాటు
రైడర్‌
రాపిడో
బైక్‌
నడుపుతుంటే
నెలకు
రూ.10
వేలు
సులువుగా
సంపాదిస్తున్నారన్నారని
పవన్
తెలిపారు.
ఇదే
సమయంలో
ఫుల్
టైమ్
అంటే
రోజుకు
10
గంటలు
ర్యాపిడో
బైక్
నడుపుతున్న
వ్యక్తి
నెలకు
రూ.25
వేలు
సంపాదిస్తున్నారని
వెల్లడించారు.

ప్రస్తుతం
ర్యాపిడో
దేశవ్యాప్తంగా
రోజూ
10
మిలియన్
రైడ్‌లను
పూర్తి
చేస్తోంది.
వీటిలో
దాదాపు
50
శాతం
రైడ్స్
టాప్
7
నగరాల
వెలుపల
ఉన్నాయి.
చిన్న
పట్టణాల్లోని
ప్రజల
భాగస్వామ్యం
చాలా
కీలకమని
పవన్
అభిప్రాయపడ్డారు.

English summary

Rapido Co founder pavan guntupalli says they provided 60 lakh people across Indian

Rapido Co founder pavan guntupalli says they provided 60 lakh people across Indian

Story first published: Sunday, April 23, 2023, 22:56 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *