జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ IPOకు లైన్ క్లియర్.. రిలయన్స్ డీమెర్జర్, రికార్డు తేదీ ఎప్పుడంటే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

Reliance:
రిలయన్స్
గ్రూపు
సంస్థలన్నీ
రిలయన్స్
ఇండస్ట్రీస్
లిమిటెడ్
అనే
ఒకే
గొడుగు
కింద
స్టాక్
మార్కెట్లో
ఉన్నాయి.
జియోను
వేరుగా
లిస్ట్
చేసేందుకు
సంస్థ
ప్రయత్నాలు
చేస్తోంది.
తాజాగా

విషయంపై
కంపెనీ

గుడ్
న్యూస్
చెప్పింది.

నేషనల్
కంపెనీ
లా
ట్రిబ్యునల్
(NCLT)
నుంచి
రిలయన్స్
డీ
మెర్జర్
కు
ఆమోదం
లభించినట్లు
సంస్థ
తెలియజేసింది.
తద్వారా
జియో
ఫైనాన్షియల్
సర్వీసెస్
IPOకు
మార్గం
సుగమమైంది.

మేరకు
స్టాక్
ఎక్స్ఛేంజీలకు
సమాచారం
ఇచ్చింది.

లిస్టింగ్
పై
ప్రైమరీ,
సెకండరీ
మార్కెట్లలో
విపరీతమైన
క్రేజ్
ఉన్నట్లు
తెలుస్తోంది.

జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ IPOకు లైన్ క్లియర్.. రిలయన్స్ డీమ

డీమెర్జర్
రికార్డు
తేదీ,
ఈక్విటీ
షేర్ల
కేటాయింపు
సహా
ఇతర
వివరాలపై
త్వరలోనే
తగిన
నిర్ణయం
తీసుకుంటామని
రిలయన్స్
వెల్లడించింది.
అయితే
జియో
ఫైనాన్షియల్
సర్వీసెస్
షేర్ల
లిస్టింగ్
ధరపై
పలు
సంస్థలు
ఇప్పటికే
అంచనా
వేశాయి.
179గా
ఉండనుందని
జెఫరీస్
భావిస్తోండగా,
189
వద్ద
లిస్ట్
అవుతుందని
ఫైనాన్షియల్
సర్వీసెస్
సంస్థ
JP
మోర్గాన్
పేర్కొంది.

సెప్టెంబరులోపు
డీమెర్జర్
రికార్డు
తేదీ
ఉండవచ్చని
ప్రాఫిట్
మార్ట్
సెక్యూరిటీస్
రీసెర్చ్
హెచ్
అవినాష్
గోరక్షకర్
అభిప్రాయపడ్డారు.
అనంతరం
మరో
నెలలోగా
షేర్
లిస్టింగ్
ఆశించవచ్చన్నారు.

డీమెర్జర్
అర్హత
కలిగిన
వాటాదారులకు..
పెద్ద
మొత్తంలో
డబ్బు
సంపాదించే

మెగా
డీల్
కానుందని
భావిస్తున్నట్లు
చెప్పారు.

English summary

NCLT nod for Reliance demerger as Jio Financial Services

NCLT nod for Reliance demerger as Jio Financial Services

Story first published: Sunday, July 9, 2023, 22:48 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *