జూన్ చంద్రుడి ప్రత్యేకత ఏమిటి? ఈ రాశివారికి…

[ad_1]

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

ఎలాంటి
నిర్ణయమైనా
ధైర్యంగా
తీసుకునే
శక్తి
ధనుస్సు
రాశి
వారికి
ఉంటుంది.
పౌర్ణమి
చంద్రుడు

రాశిని
ప్రభావితం
చేయబోతున్నాడని
జ్యోతిష్య
పండితులు
తెలిపారు.
సూర్యుడు,
చంద్రుడితోపాటు
ఇతర
గ్రహాలు
మానవుడి
వ్యక్తిగత
జీవితాన్ని
ప్రభావితం
చేస్తాయి.
జీవితంలో
ఒడిదుడుకులుంటాయి.
పౌర్ణమిలో
సాహసోపేతమైన
నిర్ణయాలు
తీసుకుంటారు.
కొన్ని
సమయాల్లో
స్థాయిని
మించి
నిర్ణయాలు
తీసుకోవడంతోపాటు
అన్ని
పనుల్లో
చురుగ్గా
వ్యవహరిస్తారు.


ధనుస్సు
రాశి
:

ఎదుటి
వ్యక్తులు
చెబుతున్న
విషయంలో
నిజానిజాలను
పసిగట్టే
సామర్థ్యం
అలవడుతుంది.
రహస్యాలు
తెలుసుకునే
సందర్భం
కూడా
వీరికి
వస్తుంది.
అయితే
హెచ్చుతగ్గుల
పరిస్థితి
వీరిని
కలవరపెడుతుంది.

moonhoroscope


బృహస్పతి
అధిపతి
:


రాశికి
అధిపతి
బృహస్పతి.
నెమ్మదిగా,
స్థిరంగా
పాత్ర
ఉంటుంది.
పౌర్ణమి
వేళ
బృహస్పతి
మరింత
శక్తివంతంగా
కనిపిస్తాడు.
కోరుకున్న
జీవితాన్ని
పొందడంలో
గురువు
సహకారం,
అనుగ్రహం
చాలా
ముఖ్యమైనవి.


పౌర్ణమి
ప్రభావం
:

ఇతర
రాశులలో
పౌర్ణమి
ప్రభావాన్ని
చూడటం
ద్వారా
మీన
రాశిలో
శని
పాత్రను
అర్థం
చేసుకోవచ్చు.
మీనంలో
ఉండే
శని
ధనుస్సులో
చంద్రుడితో
కలయికను
ఏర్పరుస్తుంది.
కర్మకు
అధిపతి
అయిన
శని
రుణం,
బాధ్యతకు
సంబంధించిన
తీవ్రమైన
సమస్యలపై
అవగాహన
తెస్తుంది.


పౌర్ణమి
అంటే
:

చంద్రుడి
సంతానోత్పత్తి,
జీవశక్తికి
చిహ్నం.
వేర్వేరు
ప్రాంతాలు,
వేర్వేరు
భాషల్లో

పౌర్ణమిని
రకరకాల
పేర్లతో
సూచిస్తారు.
జూన్
నెలను
పౌర్ణమి
మాసంగా
పరిగణిస్తారు.
అల్గోన్‌క్విన్,
ఓజిబ్వే,
డకోటా,
లకోటా,
చిప్పెవా,
ఒనిడా,
సియోక్స్‌లతో
సహా
స్థానిక
తెగలు
తరచుగా
స్ట్రాబెర్రీ
మూన్
అనే
పదాన్ని
ఉపయోగిస్తారు.
స్ట్రాబెర్రీ
మూన్
అనే
కాన్సెప్ట్
అమెరికాలో
ఎక్కువ
ప్రాచుర్యం
పొందింది.


జూన్
చంద్రుడి
ప్రత్యేకత
:

ధనుస్సు,
మిథునం
తరుచుగా
మారపులకు
గురయ్యే
లక్షణాలతో
కూడిన
సంకేతాలు.
అలస్కాలోని
ఇనుపియాట్,
ట్లింగిట్
ప్రజలు
జూన్
అనేది
చంద్రుడి
జన్మమాసంగా
సూచిస్తారు.


ప్లాంటింగ్
మూన్
:

నియో,
పాగన్
మతాలు
జూన్
నెలలో
పౌర్ణమిని
ప్లాంటింగ్
మూన్
అంటాయి.
ఐరోపాలో
రోజ్
మూన్
అని
పిలుస్తారు.
ఫిబొనాక్సీ
పువ్వులు
వికసించే
సంవత్సరం
ఇదే.

English summary

Sagittarius people have the power to take any decision boldly.

Story first published: Wednesday, June 7, 2023, 12:21 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *