తులారాశిలో ఏర్పడిన గ్రహణ యోగం.. నేడు, రేపు జాగ్రత్త!!

[ad_1]

Feature

oi-Dr Veena Srinivas

|

Google Oneindia TeluguNews

వేద
జ్యోతిష్య
శాస్త్రం
ప్రకారం
గ్రహాల
ప్రభావం
వల్ల
వివిధ
రాశుల
వారి
జాతకాలలో
మార్పులు
సంభవిస్తూ
ఉంటాయి.
గ్రహాలు,
రాశులను
నక్షత్రాలను
మారుస్తూ
ఉంటాయి.
గ్రహాల
సంచారమే
వివిధ
రాశుల
వారిపై
ప్రభావం
చూపిస్తే,
రాశులలో
గ్రహాల
కలయికలు
కూడా
వివిధ
యోగాలకు
కారణం
అవుతున్నాయి.
అయితే
యోగాలలో
శుభ
యోగాలు,
అశుభ
యోగాలు
ఉంటాయి.

శుభ
గ్రహాలు
కుండలిలో
శుభ
స్థానాలలో
ఉంటే
శుభ
యోగాలు,
అశుభ
గ్రహాలు
కుండల్లో
అశుభ
స్థానాలలో
ఉంటే
అశుభ
యోగాలు
ఏర్పడతాయి
.
ఒక్కోసారి
శుభ
గ్రహాలు
అశుభ
స్థానాలలో
ఉంటే,

సమయంలో

రాశులలో
ఉండే
ఇతర
గ్రహాల
ప్రభావం
వల్ల
కూడా
అశుభ
యోగాలు
ఏర్పడతాయి,
అశుభ
గ్రహాలు
శుభ
స్థానాలలో
ఉంటే
శుభ
యోగాలు
కూడా
ఏర్పడతాయి.

Grahana Yoga formed in Libra.. beware Today and tomorrow!!

ఒక్కొక్కసారి
ఒకే
రాశిలో
రెండు
మూడు
గ్రహాలు
కలిసి
యుతి
ఏర్పరుస్తూ
ఉంటాయి.

యుతి
ప్రభావం
వల్ల
ఇతర
రాశులపై
ప్రతికూల
మరియు
అనుకూల
ఫలితాలు
ఉంటాయి.
అలాగే
ప్రస్తుతం
తులారాశిలో
అత్యంత
అశుభమైన
ఒక
యోగం
ఏర్పడింది.
రాహు
కేతువులతో
చంద్రుడు
జతకలిసి
తులా
రాశిలో
గ్రహణ
యోగం
నిర్మాణమైంది.
తులా
రాశిలో
గ్రహణ
యోగాన్ని
సహజంగా
కష్టాలను
కలిగించే
యోగంగా
భావిస్తారు.

జ్యోతిష్యం
ప్రకారం
జాతక
కుండలిలో
రాహుకేతువులలోని
ఏదైనా
ఒకటి
చంద్రునితో
కలిసి
యుతి
ఏర్పరిస్తే
గ్రహణ
యోగ
ఏర్పడుతుంది.

గ్రహణ
యోగం
ప్రభావం
మనిషి
మస్తిష్కం
పైన
పడుతుంది.
తీవ్ర
మానసిక
ఒత్తిడి,
ఆర్థిక
ఇబ్బందులు,
అతిగా
ఆలోచనలు

సమయంలో
వారు
ఎదుర్కోవలసి
వస్తుంది.
వారి
ఆరోగ్యం
కూడా
పాడవుతుంది.


గ్రహణ
యోగం
తులారాశిలో
జూలై
25వ
తేదీన
ఉదయం
11
గంటల
13
నిమిషాలకు
ఏర్పడి
జూలై
27
సాయంత్రం
7
గంటల
28
నిమిషాల
వరకు
ఉంటుంది.
అప్పటివరకు
జాగ్రత్తగానే
ఉండాల్సిన
అవసరం
ఉంది.
ప్రస్తుతం
కేతువు
గోచారం
తులారాశిలో
జరుగుతున్న
నేపథ్యంలో,
కేతువుతో
చంద్రుడు
కలవడం
వల్ల
యుతి
ఏర్పడి
గ్రహణ
యోగం
సంభవించింది.

disclaimer:

కథనం
వాస్తు,
జ్యోతిష్య
నిపుణుల
సలహాలు,
ఇంటర్నెట్
లో
అందుబాటులో
ఉన్న
సమాచారం
ఆధారంగా
రూపొందించబడినది.
దీనిని
oneindia
ధ్రువీకరించలేదు.

English summary

grahana yoga formed in Libra is an inauspicious yoga. So today and tomorrow we should be careful. This Grahana Yoga will last till 7:28 PM tomorrow evening.

Story first published: Wednesday, July 26, 2023, 8:24 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *