దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారు? తెలుసుకోండి!!

[ad_1]

Feature

oi-Dr Veena Srinivas

|

Google Oneindia TeluguNews

హిందూమతంలో
కొన్ని
చెట్లు
మరియు
మొక్కలు
ప్రత్యేకమైన
ప్రాధాన్యతను
కలిగి
ఉంటాయి.
చెట్లను,
ప్రకృతిని
పూజించటం
హిందూమతంలో
అనాదిగా
వస్తున్న
ఆచారం.
చెట్లు
మరియు
మొక్కలలో
దేవతలు
నివసిస్తారు
అని
చాలామంది
ప్రగాఢంగా
విశ్వసిస్తారు.
కొన్ని
చెట్లు
మరియు
మొక్కలను
పవిత్రమైన
చెట్లు
గా,
పూజింపదగినవిగా,
దేవతా
వృక్షాలుగా
చెబుతారు.

జులై 16వరకు ఈ రాశులవారు ఈ విషయాల్లో జాగ్రత్త!!జులై
16వరకు

రాశులవారు

విషయాల్లో
జాగ్రత్త!!

హిందూమత
గ్రంధాల
ప్రకారం

దేవతలు

చెట్లు
మరియు
మొక్కల
లో
నివసిస్తారో
ప్రస్తుతం
మనం
తెలుసుకుందాం.
హిందువులు
అత్యంత
పవిత్రంగా
పూజించే
మొక్కలలో
తులసి
మొక్క
అత్యంత
ముఖ్యమైనది.
తులసి
మొక్క
విష్ణు
మూర్తికి
ప్రీతిపాత్రమైన
మొక్కగా
భావిస్తారు.
తులసి
మొక్కలో
లక్ష్మీ
దేవి
నివసిస్తుందని
చెబుతారు.
తులసి
మొక్క
ఇంట్లో
ఉంటే
సంతోషం,
ఐశ్వర్యం
కలుగుతాయని
చాలా
మంది
ప్రగాఢంగా
విశ్వసిస్తారు.

 Deity trees

హిందువులు
పూజించే
ముఖ్యమైన
చెట్టు
రావి
చెట్టు.
రావి
చెట్టులో
33
కోట్ల
మంది
దేవతలు
నివసిస్తారు
అని
హిందువులు
నమ్ముతారు.

చెట్టును
కల్పవృక్షం
అని
కూడా
పిలుస్తారు.
చాలా
మంది
తమ
జాతకంలో
వున్న
దోషాల
నివారణకు
రావిచెట్టుకు
ప్రదక్షిణలు
చేస్తారు.
రావి
చెట్టులో
త్రిమూర్తులు
ఉంటారని,
రావి
చెట్టును
పూజిస్తే
అన్ని
పాపాలు
పోతాయని
చెప్తారు.

మర్రిచెట్టు
కూడా
హిందువులు
అత్యంత
పవిత్రంగా
భావించే
వృక్షం.
దీనిని
వట
వృక్షం
అని
కూడా
అంటారు.
మర్రి
చెట్టు
లో
శివుడు
కొలువై
ఉంటాడని
చాలామంది
ప్రగాఢంగా
విశ్వసిస్తారు.
వటసావిత్రి
ఉపవాసం
రోజున
కూడా
మర్రిచెట్టును
పూజిస్తారు.
అశోక
చెట్టును
కూడా
హిందువులు
పూజనీయం
గా
భావిస్తారు.
అశోకవృక్షం
దుఃఖాన్ని
తొలగిస్తుందని,
అశోక
వృక్షం
లో
శివుడు
కొలువై
ఉంటాడని
నమ్ముతారు.

శమీ
వృక్షం..
శమీ
వృక్షాన్ని
జమ్మి
చెట్టు
అని
కూడా
అంటారు
.ఈ
జమ్మిచెట్టు
శని
దేవుడికి
అత్యంత
ప్రీతికరమైనది.
శమీ
వృక్షాన్ని
పూజించడం
ద్వారా
శత్రువులపై
విజయం
సాధిస్తారు
అని
చెబుతారు.
శమీ
వృక్షాన్ని
తాకటం
ఎంతో
పుణ్యప్రదమని
జమ్మి
చెట్టు
రాముడికి
ఎంతో
ప్రియమైనది
అని
చెబుతారు.
శమీ
పాండవుల
ఆయుధాలను
మోసిందని
చెబుతారు.


disclaimer:


కథనం
వాస్తు,
జ్యోతిష్య
నిపుణుల
సలహాలు,
ఇంటర్నెట్
లో
అందుబాటులో
ఉన్న
సమాచారం
ఆధారంగా
రూపొందించబడినది.
దీనిని
oneindia
ధ్రువీకరించలేదు.

English summary

There are some trees and plants which are called deities trees. Deities like Shiva, Vishnu and Lakshmi live in trees like Tulsi plant, Ravi tree, Banyan tree, Jammi tree, Ashoka tree etc.

Story first published: Monday, July 10, 2023, 16:54 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *