దేవశయని ఏకాదశి నాడు తులసికి సంబంధించి ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు!!

[ad_1]

Feature

oi-Dr Veena Srinivas

|

Google Oneindia TeluguNews

హిందూమతంలో
దేవశయని
ఏకాదశికి
చాలా
ప్రత్యేకమైన
ప్రాధాన్యత
ఉంటుంది.
ఆషాడ
మాసం
లోని
ఏకాదశిని
దేవ
శయని
ఏకాదశి
అంటారు.

ఏకాదశి
నాడు
శ్రీమహావిష్ణువు
నిద్రలోకి
జారుకుంటాడు
అని,
నాలుగు
నెలలపాటు
ఆయన
నిద్రలోనే
ఉంటాడని
చెబుతారు.
ఇది
హిందువులు
అత్యంత
పవిత్రంగా
భావించే
కాలం.

శ్రీ
మహా
విష్ణువు
నిద్రలోకి
జారుకున్న
నాటి
నుండే
చతుర్మాసం
ప్రారంభం
అవుతుంది.
ఇక

చాతుర్మాసానికి
చాలా
విశిష్టత
ఉంటుంది.
ఇక
దేవ
శయని
ఏకాదశి
పండుగ
జూన్
29వ
తేదీన
రానుంది.

రోజే
విష్ణువు
నిద్రకు
ఉపక్రమిస్తాడు.
అయితే

రోజున
తులసికి
సంబంధించి
కొన్ని
విషయాలపై
ప్రత్యేక
శ్రద్ధ
వహించాలని,
పొరపాటున
కూడా
కొన్ని
తప్పులు
చేయకూడదని
చెబుతున్నారు.
అవేమిటో
తెలుసుకుందాం.

Ekadashi!!

దేవ
శయని
ఏకాదశి
రోజున
లక్షీ
స్వరూపంగా
భావించే
తులసి
మాత
కూడా
ఉపవాస
వ్రతాన్ని
ఆచరిస్తుంది.
కాబట్టి
తులసి
మొక్క
విషయంలో
జాగ్రత్తలు
తీసుకోవాలి.
పొరబాటున
కూడా
కొన్ని
తప్పులు
చెయ్యకూడదు.
తులసి
చెట్టుకు
నీళ్లు
పోయకూడదు.
దేవ
శయని
ఏకాదశి
రోజున
తల్లి
తులసి
విష్ణు
కోసం
నీరు
కూడా
ముట్టకుండా
ఉపవాసాన్ని
ఆచరిస్తుంది
అని,
అందుకే
పొరపాటున
కూడా
నీటిని
పోయకూడదని
చెబుతున్నారు.

అంతేకాదు
దేవ
శయని
ఏకాదశి
రోజున
పొరపాటున
కూడా
తులసి
ఆకులను
తుంచకండి.
ఒకవేళ
ఏకాదశి
రోజున
తులసీదళాలతో
విష్ణువును
పూజించాలి
అని
భావించేవారు,
ముందు
రోజు
సాయంత్రమే
తులసి
ఆకులను
తుంచి
పెట్టుకోండి.
కానీ
ఏకాదశి
నాడు
తుంచితే
లక్ష్మీదేవికి
ఆగ్రహం
వస్తుంది.

Ekadashi!!

దేవ
శయని
ఏకాదశి
రోజున
తులసి
చెట్టు
చుట్టూ
పరిశుభ్రంగా
ఉంచండి.
పొరపాటున
కూడా
పాదరక్షలు
ధరించి
తులసి
చెట్టు
వద్దకు
వెళ్లకండి.
దేవ
శయని
ఏకాదశి
రోజున
తులసమ్మకు
దూరంగా
ఉండండి.
ఏకాదశి
నాడు
తులసి
మొక్కను
అస్సలు
తాకకూడదని
చెబుతున్నారు.
శ్రీ
మహా
లక్ష్మీ
స్వరూపంగా
భావించే
తులసి
మొక్క
విషయంలొ
దేవ
శయని
ఏకాదశి
రోజున
తప్పక
జాగ్రత్త
వహించండి


disclaimer:


కథనం
వాస్తు,
జ్యోతిష్య
నిపుణుల
సలహాలు,
ఇంటర్నెట్
లో
అందుబాటులో
ఉన్న
సమాచారం
ఆధారంగా
రూపొందించబడినది.
దీనిని
oneindia
ధ్రువీకరించలేదు.

English summary

It is said that on Devshayani Ekadashi one should pay special attention to certain things related to Tulasi and not to do certain mistakes even by mistake

Story first published: Tuesday, June 27, 2023, 6:10 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *