[ad_1]
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల యూరప్ సహా ఇతర దేశాలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అక్కడ శీతాకాలం కావడంతో ఇంధన కొరత విపరీతంగా వేధిస్తోంది. పెరిగిన ఖర్చుల వల్ల గ్యాస్, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి సైతం బ్రిటన్ ప్రజలు కష్టపడుతున్నారు. పలు ప్రత్యామ్యాయ మార్గాలు వెదికినా పూర్తిస్థాయిలో ఫలితం లేకుండా పోయింది. ఎనర్జీ అంబుడ్స్ మన్ కు
[ad_2]
Source link
Leave a Reply