ఫిడిలిటీ మేనేజ్‌మెంట్‌పై సెబీ భారీ జరిమానా.. ఇంతకాలం ఆ రిజిస్ట్రేషన్ లేకుండానే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

Fidelity:
క్యాపిటల్
మార్కెట్స్
నియంత్రణ
సంస్థ
సెబీ..
మార్కెట్లో
జరిగే
దాదాపు
అన్ని
అవకతవకలను
డేగకన్నుతో
పరిశీలిస్తూ
ఉంటుంది.
ఏవైనా
నిబంధనల
ఉల్లంఘన
జరిగినట్లు
తెలిస్తే,
భారీగా
జరిమానాలు
విధిస్తుంది.
మరికొన్నిసార్లు
మార్కెట్
నుంచి
బహిష్కరణకు
సైతం
వెనకాడదు.

ఫారెన్
పోర్ట్
ఫోలియో
ఇన్వెస్టర్(FPI)
నిబంధనలు
ఉల్లంఘించినందుకు
గాను
ఫిడిలిటీ
మేనేజ్‌మెంట్
&
రీసెర్చ్
కంపెనీపై
సెబీ
చర్యలకు
దిగింది.
ఫిడిలిటీ
ఇన్వెస్ట్‌మెంట్స్
మనీ
మేనేజ్‌మెంట్
(FIMM)
విషయంలో
జరిగిన

పొరపాట్లపై
కోటి
జరిమానా
విధించింది.
మెటీరియల్
ఇన్ఫర్మేషన్‌లో
మార్పును
తెలియజేయడంలో
జరిగిన
జాప్యం
కారణంగా

చర్యలు
తీసుకున్నట్లు
తెలుస్తోంది.

ఫిడిలిటీ మేనేజ్‌మెంట్‌పై సెబీ భారీ జరిమానా..

FPIగా
FIMM
నమోదైంది.
కాగా
దాని
అనుబంధ
సంస్థ
ఫిడిలిటీ
మేనేజ్‌మెంట్
&
రీసెర్చ్
కంపెనీ
(FMRC)తో
FIMM
విలీనం
చేయబడింది.
తద్వారా
సొంత
FPI
రిజిస్ట్రేషన్
లేకుండానే,
FIMMకు
సంబంధించిన
అకౌంట్
వినియోగించి
FMRC
ట్రేడింగ్
కొనసాగించినట్లు
సెబీ
గుర్తించింది.
ఏడాది
6
నెలల
20
రోజులపాటు
FPI
లైసెన్స్
లేకుండా
183
బై,
344
సెల్
లావాదేవీలు
జరిపినట్లు
సెబీ
న్యాయాధికారి
ఆశా
శెట్టి
తన
ఉత్తర్వుల్లో
పేర్కొన్నారు.

అందువల్ల
మెటీరియల్
సమాచారంలో
మార్పును
అందించడంలో
FMRC
విఫలమైంది.
నియంత్రణ
సంస్థ
నిబంధనలను
ఉద్దేశపూర్వకంగానే
మీరింది.
ఇదే
తరహా
FPI
ఉల్లంఘనలకు
సంబంధించి
22.10
లక్షలు
జరిమానాను
JP
మోర్గాన్
చేజ్
సెబీకి
చెల్లించి
సెటిల్
మెంట్
చేసుకోవడం
విశేషం.

English summary

SEBI imposed 1Cr penalty on Fidelity for violating FPI norms

SEBI imposed 1Cr penalty on Fidelity for violating FPI norms.

Story first published: Monday, July 10, 2023, 9:09 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *