ఫ్యూచర్ రిటైల్ కోసం ఎగబడుతున్న 49 కంపెనీలు.. రేసులో రిలయన్స్, జిందాల్ గ్రూప్స్..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Future
Retail:

అప్పుల్లో
కూరుకుపోయిన
ఫ్యూచర్
రిటైల్
కంపెనీని
సొంతం
చేసుకోవాలని
చాలా
సంస్థలు
భావిస్తున్నాయి.

క్రమంలో
దాదాపు
49
సంస్థలు
తమ
ఆసక్తిని
వ్యక్తీకరణను(EOI)లను
సమర్పించాయి.

అందుబాటులో
ఉన్న
సమాచారం
ప్రకారం
రిలయన్స్
రిటైల్,
డబ్ల్యూహెచ్‌ఎస్‌మిత్
ట్రావెల్
లిమిటెడ్,
జిందాల్
పవర్
లిమిటెడ్,
జేసీ
ఫ్లవర్స్
అసెట్
రీకన్‌స్ట్రక్షన్
ప్రైవేట్
లిమిటెడ్,
గోర్డాన్
బ్రదర్స్
నేతృత్వంలోని
కన్సార్టియం,
సహారా
ఎంటర్‌ప్రైజెస్‌తో
పాటు
మరిన్ని
కంపెనీలు
ఫ్యూచర్
రిటైల్
కోసం
తమ
ఈవోఐలను
సమర్పించిన
49
కంపెనీల్లో
ఉన్నాయి.

ఫ్యూచర్ రిటైల్ కోసం ఎగబడుతున్న 49 కంపెనీలు.. రేసులో రిలయన్స్

సోమవారం
నాటి
ట్రేడింగ్‌లో
ఫ్యూచర్
రిటైల్
షేర్లు
4.17
శాతం
పెరిగి
అప్పర్
సర్క్యూట్‌ను
తాకాయి.
గత
నెలలో
ఫ్యూచర్
రిటైల్
లిమిటెడ్
కంపెనీ
ఎగ్జిక్యూటివ్
చైర్మన్
&
డైరెక్టర్
పదవికి
కిషోర్
బియానీ
చేసిన
రాజీనామాను
ఉపసంహరించుకున్నారు.
ప్రస్తుతం
ఫ్యూచర్
రిటైల్
దివాలా
ప్రక్రియలో
ఉంది.
“రిజల్యూషన్
ప్రొఫెషనల్
(బియానీ
రాజీనామా)
లేఖలోని
విషయాలపై
అభ్యంతరం
వ్యక్తం
చేశారు”
పైగా
లేఖను
రీకాల్
చేయమని
అభ్యర్థించారు.

దీనికి
ముందు
ఫ్యూచర్
రిటైల్
ఆస్తులను
ముఖేష్
అంబానీ
నేతృత్వంలోని
దేశీయ
రిటైల్
దిగ్గజం
చేజిక్కించుకోవాలని
ప్రయత్నించింది.
అయితే
అప్పట్లో
ఫ్యూచర్
గ్రూప్
అమెజాన్
సంస్థలకు
మధ్య
ఉన్న
గొడవల
కారణంగా

డీల్
కొలిక్కిరాలేదు.

తర్వాత
కంపెనీ
మరిన్ని
ఇబ్బందులను
ఎదుర్కొనాల్సి
వచ్చిన
సంగతి
తెలిసిందే.
అయితే
తాజాగా

సంస్థ
వ్యాపారాన్ని
దక్కించుకునేందుకు
చాలా
సంస్థలు
పోటీలో
నిలిచాయి.

English summary

From ambani’s to Jindal 49 firms in race to aquire debt ridden Future Retail Group, Know details

From ambani’s to Jindal 49 firms in race to aquire debt ridden Future Retail Group, Know details

Story first published: Monday, April 10, 2023, 15:30 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *