[ad_1]
లగ్జరీ కార్లు, యూరోపియన్ హాలిడేస్
నేహా, ప్రతీక్‌లకు లక్సెంబర్గ్‌లో నివసించడంతో మరొక ప్రయోజనం ఏంటంటే.. యూరోపియన్ సెలవులు, లగ్జరీ కార్లను కొనుగోలు చేయగలగడం. వీరికి మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ కారు ఉంది. దీని ఖరీదు సుమారు 43,000 యూరోలు. అయితే బెంగళూరులో ఇలాంటి కారు ధర రూ.55 లక్షలు. భారత్ లో రూ.50 లక్షలకు పైగా ఖరీదు చేసే లగ్జరీ కారును అంత సులభంగా కొనలేమని ప్రతీక్ అన్నారు. ఈ జర్మన్ లగ్జరీ కార్ల ధర లక్సెంబర్గ్‌లో చాలా తక్కువని, యూరోల ఆదాయంతో పోలిస్తే ఇది చాలా చౌకగా ఉంటుందని చెప్పారు.
[ad_2]
Source link
Leave a Reply