మణప్పురం ఫైనాన్స్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు.. మార్కెట్లో కుప్పకూలిన స్టాక్..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Manappuram
Finance:

కేరళ
కేంద్రంగా
వ్యాపారాలను
నిర్వహిస్తోంది
మణప్పురం
ఫైనాన్స్
సంస్థ.
అయితే
మనీలాండరింగ్
ఆరోపణలతో
కంపెనీ
ఆఫీసుల్లో
నేడు
ఈడీ
అధికారులు
సోదాలు
నిర్వహించారు.

రిజర్వు
బ్యాంక్
ఆఫ్
ఇండియా
మార్గదర్శకాలకు
విరుద్ధంగా
కంపెనీ
రూ.150
కోట్లకు
పైగా
పబ్లిక్
డిపాజిట్లను
సేకరించిందన్న
ఆరోపణల
నేపథ్యంలో
దాడులు
చేపట్టినట్లు
అధికారులు
వెల్లడించారు.
కేరళలోని
త్రిసూర్
ప్రధాన
కార్యాలయంతో
పాటు
ప్రమోటర్లకు
సంబంధించిన
మెుత్తం
నాలుగు
ప్రాంతాల్లో
సోదాలు
జరిగాయి.

మణప్పురం ఫైనాన్స్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు..


క్రమంలో
అక్రమంగా
డిపాజిట్లు
వసూలు
చేశారన్న
ఆరోపణలతో
ఎన్‌ఫోర్స్‌మెంట్
డైరెక్టరేట్
సోదాలు
నిర్వహించటంపై
మణప్పురం
ఫైనాన్స్
వివరణ
ఇచ్చింది.
డిపార్ట్‌మెంట్‌కు
తమ
పూర్తి
సహాయాన్ని
అందజేస్తున్నట్లు
కంపెనీ
స్పష్టం
చేసింది.
మణప్పురం
ఫైనాన్స్
లిమిటెడ్
ఎల్లప్పుడూ
కార్పోరేట్
గవర్నెన్స్,
అత్యుత్తమ
విధానాలకు
కట్టుబడి
ఉంటుందని
ఒక
ప్రకటనలో
వెల్లడించింది.

ప్రధానంగా
RBI
అనుమతి
లేకుండా
ప్రజల
నుంచి
రూ.150
కోట్లకు
పైగా
డిపాజిట్లను
అక్రమంగా
సేకరించారని
ఈడీ
ఆరోపించింది.
ఇందులో
భాగంగా
కేవైసీ
నిబంధనలను
పాటించకుండా
పెద్ద
ఎత్తున
నగదు
లావాదేవీలు
నిర్వహిస్తున్నారనే
కోణంలో
తాజా
సోదాలు
జరిగాయని
తెలుస్తోంది.
కంపెనీపై
వచ్చిన
ఆరోపణల
నేపథ్యంలో
మణప్పురం
షేర్లు
మార్కెట్లో
భారీగా
నష్టపోయాయి.
బుధవారం
మార్కెట్
ముగిసే
సమయానికి
షేర్
ఎన్ఎస్ఈలో
12.22
శాతం
నష్టపోయి
రూ.113.85
వద్ద
ట్రేడింగ్
ముగించింది.

English summary

ED raided premises of Manappuram Finance in kerala on RBI rules violation charges, Shares tanked

ED raided premises of Manappuram Finance in kerala on RBI rules violation charges, Shares tanked

Story first published: Wednesday, May 3, 2023, 17:53 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *