మీ జాతకంలో గురు దోషాన్ని గుర్తించి ఇలా పరిహారాలు చేయండి

[ad_1]

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

జ్యోతిష్య
శాస్త్రం
ప్రకారం
నవగ్రహాల్లో
గురువుకు
ఎంతో
ప్రాధాన్యత
ఉంది.
మనిషి
జాతకంలో
గురుడు
బలంగా
ఉంటే

పని
తలపెట్టినా
విజయవంతమవుతుంది.
అలాకాకుండా
అశుభ
స్థానంలో
ఉంటే
సమస్యలు
ఎదురవుతాయి.
వీరికి
ఇంట్లోనేకాదు..
సమాజంలో
కూడా
గౌరవం
లభించదు.

పని
తలపెట్టినా
ప్రతికూల
ఫలితాలే
ఎదురవుతుంటాయి.
జాతకంలో
గురుడి
స్థానాన్ని
మార్చుకోవడానికి
కొన్ని
నివారణలున్నాయి.
దీనివల్ల
గురు
గ్రహానికి
సంబంధించిన
దోషాలన్నీ
తొలగి
శుభ
ఫలితాలు
వస్తాయి.

గురుడు
చెడు
స్థానంలో
ఉంటే
మానసిక
ఆందోళన,
ఆర్థిక
నష్టాలు,
అనారోగ్యంలాంటివి
ఎదురవుతాయి.
విద్యార్థులు
రాణించలేరు.

సమయంలో
సాధించిన
విజయాలు
కూడా
వేరేవారి
ఖాతాలో
పడిపోతాయి.
వ్యక్తిగత
జీవితంలో
వివాహానికి
తరుచుగా
ఆటంకాలు
ఎదురవుతుంటాయి.
నానబెట్టిన
శనగపప్పును
బెల్లంతో
కలిపి
ఆవుకు
తినిపించాలి.
గురువారం
రోజు
అరటిచెట్టును
పసుపు
గుడ్డలో
కట్టి
కుడిచేతితో
పట్టుకోవాలి.
ధరించే
ముందు
పూజించాలి.
స్నానం
చేసే
నీటిలో
కొంచెం
పసుపు
లేదంటే
కుంకుమ
వేసుకుని
స్నానం
చేయాలి.

astrology tips for guru dosha in your horoscope

ఎవరి
జాతకంలో
గురు
దోషం
ఉంటుందో
వారు
పసుపును
పూజా
సమయంలో
ఉపయోగించాలని
హిందూ
పురాణాలు
పేర్కొంటున్నాయి.
నుదుటిపై
తిలకంలా
దిద్దుకోవాలి.
మణికట్టు,
మెడమీద
పసుపు
బొట్టు
పెట్టుకోవడంవల్ల
గురుడు
బలపడతాడని
చాలామంది
నమ్ముతారు.
పెళ్లికి
ఆటంకాలు
ఎదురవుతుంటే
ప్రతి
గురువారం
వినాయకుడిని
పూజించాలి.

పూజ
చేసే
సమయంలో
గణేశుడికి
పసుపును
సమర్పించాలి.
జీవిత
భాగస్వామితో
తరుచుగా
గొడవలు
జరుగుతుంటే
ఇంటికి
సంబంధించిన
ప్రధాన
గోడపై
స్వస్తిక్
చిహ్నాన్ని
వేయాలి.
అలాగే
కుటుంబంలో
ఏదైనా
సమస్య
ఎదురైతే
కుండలో
మంచినీటిని
తీసుకొని
అందులో
కొంచెం
గంగాజలం,
కొంచెం
పసుపు
కలిపి

నీటిని
ఇల్లు
మొత్తం
చల్లాలి.
దీనివల్ల
ప్రేమానురాగాలు
పెరుగుతాయి.

English summary

According to Astrology Guru is very important in Navagraha.

Story first published: Saturday, July 1, 2023, 19:41 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *