మీ పర్సనల్ లోన్ EMIల నిర్ణయానికి EMI కాలిక్యులేటర్‌ ఉపయోగించడానికి కారణాలు

[ad_1]

తమ విభిన్న అవసరాలకు ఆర్థిక సహాయంగా చాలా మంది వ్యక్తులు సెక్యూరిటీ లేని పర్సనల్ లోన్స్  తరచుగా ఎంచుకుంటారు. వివాహ ఖర్చులు, గృహ నవీకరణలు చేపట్టడం లేదా ఊహించని వైద్య బిల్స్ పరిష్కరించడం వంటి అనేక అవసరాలను తీర్చడంలో ప్రజలకు సహాయ పడే పర్సనల్ లోన్స్ అనుకూలమైన ఆర్థికపరమైన ఆధారంగా ఏర్పడ్డాయి. అయితే, పర్సనల్ లోన్ తీసుకునే ముందు మీ ఆర్థిక బాధ్యతలను స్పష్టంగా అర్థం చేసుకోవడం ముఖ్యం.

ఇటువంటి పరిస్థితిలోనే EMI కాలిక్యులేటర్ అవసరంగా మారింది. పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ మీరు అంచనా వేసిన EMI ఖర్చుని లెక్కించడానికి రూపొందించబడిన సులభమైన మరియు వినియోగదారుహితమైన సాధనం. సమాచారంతో కూడిన ఎంపికలు చేయడంలో మరియు మీ అవసరాల ఆధారంగా అత్యంత అనుకూలమైన లోన్ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడంలో సాధనం మీకు సహాయం చేస్తుంది.

పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ కోసం ఎంచుకోవడానికి అయిదు కీలకమైన కారణాలను గుర్తించడానికి చదవండి:

  1. సమయంఆదా చేస్తుంది

పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ని ఉపయోగించడం వలన మీరు చాలా సమయం మరియు శ్రమను ఆదా చేసుకోవచ్చు. కాలిక్యులేటర్లోని తగిన సెక్షన్లలో లోన్ మొత్తం, లోన్ వ్యవధి మరియు వడ్డీ రేట్ ను త్వరగా నమోదు చేయడం ద్వారా మీరు మీ EMIని వేగంగా లెక్కించవచ్చు. ఇది EMI గణనను సులభతరం చేస్తుంది మరియు వేగంగా, ఖచ్చితమైన ఫలితాలను అందిస్తుంది. EMIలలో లోన్ని తిరిగి చెల్లించగల మీ సామర్థ్యం ఆధారంగా లోన్ మొత్తం గురించి మెరుగ్గా ఆలోచించడానికి మీరు వివిధ రుణ మొత్తాలు మరియు వ్యవధుల ఎంపికలతో కూడా ప్రయోగం చేయవచ్చు.

  1. ఖచ్చితమైన ఫలితాలు

EMIలను మాన్యువల్గా లెక్కిస్తున్నప్పుడు, తప్పులు చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఇది మీ నెలవారీ ఖర్చుల లక్ష్యాలను వ్యతిరేకంగా ప్రభావితం చేస్తుంది. పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ అందించిన డేటా యొక్క ఖచ్చితత్వం అనేది దానికి ఉన్న ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి. అసలు మొత్తంవ్యవధి మరియు వడ్డీ రేట్ అనేవి పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ సూత్రంలో ఉండే మూడు భాగాలుఫలితాలు ఖచ్చితమైనవని మరియు మీరు దీన్ని ఉపయోగిస్తే మీరు ప్రతి నెల ఎంత ఖర్చు చేయాలో ఖచ్చితంగా తెలుసుకుంటారని మీరు ఖచ్చితంగా నిర్ణయించవచ్చు.

  1. నష్టం అంశాన్ని నిర్మూలిస్తుంది

పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ని ఉపయోగించడం వలన మీరు అనుకూలంగా లేని ఆర్థిక అస్థిరతలను నివారించడంలో సహాయ పడవచ్చు. ఉదాహరణకు, EMIలను మాన్యువల్గా లెక్కించడం వలన రుణం పై వడ్డీ ప్రభావాన్ని తప్పుగా అంచనా వేయవచ్చు. ఇందుకు వ్యతిరేకంగా, పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది, ఖచ్చితమైన ఫలితాలను నిర్ధారిస్తుంది. ఇది బడ్జెటింగ్ను సులభతరం చేస్తుంది మరియు ఊహించని ఖర్చులు మీకు ఆశ్చర్యం కలిగించవని హామీ ఇస్తుంది.

  1. తిరిగి చెల్లింపు ప్రక్రియ సమాచారం కేటాయిస్తుంది

అదనంగా, EMI కాలిక్యులేటర్ లోన్ అవధి అంతటా లోన్ మొత్తం పంపిణీని ఉదహరించే రుణ విమోచన పట్టికను కేటాయిస్తుంది. పట్టిక అసలు మొత్తం మరియు వడ్డీ చెల్లింపుల నిష్పత్తులను తెలియచేస్తుంది, ప్రతి EMI పై వాటి ప్రభావాన్నితెలుపుతుంది. పట్టికలో పేర్కొనబడిన గణాంకాలు ఖచ్చితమైనవి మరియు ముందస్తు చెల్లింపులు చేయడానికి కూడా ప్రణాళిక చేయడానికి ప్రయోజనకరమైనవి.

  1. సులభంగా పొందవచ్చు

పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ను పొందడం చేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎన్నో ఆర్థిక సంస్థలు మరియు ఆన్లైన్ వ్యవస్థలు మీ ఇంటి నుండి సౌకర్యవంతంగా ఉపయోగించగల ఉచిత EMI కాలిక్యులేటర్స్ ను అందిస్తాయి. మీకు ఇంటర్నెట్ కనెక్షన్ మరియు కంప్యూటర్ లేదా స్మార్ట్ఫోన్ వంటి డివైజ్ ఉండాలి. క్లిష్టమైన సాఫ్ట్వేర్ లేదా ప్రత్యేక పరిజ్ఞానం అవసరం లేకుండా, మీకు అవసరమైనప్పుడు  EMIలను లెక్కించేందుకు విధమైన యాక్సెస్ మీకు అవకాశం ఇస్తుంది.

బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ వంటి రుణదాతలు రూ. 40 లక్ష వరకు పర్సనల్ లోన్స్ అందిస్తారు. లోన్ ఆమోదం పొందిన 24 గంటల్లో* మీ ఖాతాలోకి నిధులు పంపిణీ చేయబడతాయి. తమ విభిన్న శ్రేణి ఆఫర్స్ తో పాటు, తమ తమ అధికారిక వెబ్సైట్లో బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ వంటి విభిన్న సాధనాలను కూడా అందిస్తారు. మీ నెలవారీ EMIలను నిర్ణయించడానికి మీరు మూడు ముఖ్యమైన వివరాలను మాత్రమే అందచేయాలికావలసిన లోన్ మొత్తం, వర్తించే వడ్డీ రేట్ మరియు ఎంచుకున్న వ్యవధి.

మీ తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి EMIని సర్దుబాటు చేసుకునే సౌకర్యం మీకు ఉంది. మీరు వ్యవధిని పొడిగించాలని ఎంచుకుంటే, మీ EMIలు తగ్గుతాయి మరియు తగ్గకపోవచ్చు కూడా. EMI కాలిక్యులేటర్లో సంబంధిత ఫీల్డ్లను సవరించడం ద్వారా మీరు దీన్ని సులభంగా సాధించవచ్చు. మీ పర్సనల్ లోన్ EMIలను నిరంతరంగా లెక్కించేందుకు బజాజ్ ఫిన్సర్వ్ వెబ్సైట్ను సందర్శించండి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *