లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం చేయాల్సిన పనులు ఇవే

[ad_1]

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

శాస్త్రం
ప్రకారం
తెల్లటి
వస్తువులను
శుక్రవారం
దానం
చేయకూడదు.
సంపదలకు
దేవత
అయిన
లక్ష్మీ
దేవితో
ముడిపడి
ఉన్న
రోజు
శుక్రవారం.
ప్రత్యేక
శ్రద్ధ
తీసుకుంటే
పేదరికం
మీ
ఇంట్లోకి
రాదు.

తప్పులు
చేయకుండా
ఉన్నప్పుడే
పూజతోపాటు
పునస్కార
పుణ్యం
లభిస్తుంది.
శుక్రవారం
చేయకూడని
తప్పులు
ఏంటి?

తప్పులు
చేయకుండా
ఉంటే
ఆర్థిక
సంక్షోభాన్ని
ఎదుర్కోగలిగే
ధైర్యం
ఎలా
లభిస్తుంది?
లక్ష్మీదేవి
ఆశీస్సులు
ఎప్పుడూ
మీపై
ఉండాలంటే
ఏం
చేయాలో
తెలుసుకుందాం.

శుక్రుడు
జీవితంలో
శ్రేయస్సును,
ఆనందాన్ని
తెస్తాడు.
శుక్రవారం
రోజు
పంచదారను
దానమివ్వకూడదు.
అలా
చేస్తే
జీవితంలో
ఆనందాన్ని
తగ్గిస్తుంది.
గ్రహాల
కదలికల
ఆధారంగా
దానధర్మాలు
చేస్తుండాలి.
వ్యాపారస్తులు
శుక్రవారం
మాత్రం
చక్కెర
దానమివ్వకూడదు.
అంతేకాదు
తెల్లటి
రంగు
ఉన్న
పదార్థాలను
ఆరోజు
దానం
చేయకూడదు.
శుక్రవారం
ఉదయం,
సాయంత్రం
రెండుపూటలా
అమ్మవారిని
పూజించాలి.

do not give these things on friday

ఇల్లు
శుభ్రంగా
ఉంటేనే
లక్ష్మీదేవి
నివసిస్తుంది.

కారణంతో
ఇంటిని
శుభ్రంగా
ఉంచాలి.
అలాగే
ఆరోజు
మద్యం
తీసుకోకూడదు.
మాంసం
తినకూడదు.
సాత్విక
ఆహారం
తీసుకోవాలి.
నోటినుంచి
ఎటువంటి
పరుష
పదాలు
రాకూడదు.
చెడ్డ
మాటలు
రాకుండా
చూడాలి.
ఎవరితోను
వివాదాలు
పెట్టుకోవద్దు.
శుక్రవారం
పూట
మాట్లాడేటప్పుడు
సంయమనం
పాటించాలి.
చెడు
మాటలు
పలికేవారిని
లక్ష్మీదేవి
కోపగించుకుంటుంది.

పరుషంగా
మాట్లాడేవారెవరూ
ఆమె
అనుగ్రహాన్ని
పొందలేదు.
శుక్రవారం
ఎవరికైనా
రుణం
ఇస్తే
అది
రుణదాత,
రుణగ్రహీత
ఇద్దరిపై
ప్రతికూల
ప్రభావం
చూపుతుంది.
అప్పు
ఇస్తే
లక్ష్మీదేవిని
వేరొకరి
ఇంటికి
పంపుతున్నట్లుగా
అర్థం
వస్తుంది.
అప్పు
తీసుకుంటే
వేరొకరి
ఇంటి
లక్ష్మిని
తీసుకున్నారని
అర్థం
వస్తుంది.
వచ్చే
ఇంటికీ
మేలుచేయదు..
వెళ్లే
ఇంటికీ
మేలు
చేయదు.
ఇద్దరికీ
సమస్యలు
ఎదురవుతాయి.

English summary

According to Shastra white items should not be donated on Friday.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *