లాకర్ హోల్డర్స్‌కు SBI అలర్ట్.. జూన్ 30లోపు కొత్త ఒప్పందాలపై సంతకాలు

[ad_1]

News

oi-Bhusarapu Pavani

|

Lockers:
లాకర్
హోల్డర్స్
కోసం
స్టేట్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
కొత్త
నిబంధనలు
తీసుకొచ్చింది.
రిజర్వ్
బ్యాంకు
ఆదేశాలను
అనుగుణంగా..
లాకర్
ఫెసిలిటీ
ఉన్న
ఖాతాదారులందరూ
సంబంధిత
శాఖలను
సందర్శించాలని
కోరింది.
కొత్త
ఒప్పందంపై
వీలైనంత
త్వరగా
సంతకం
చేయాలని
అభ్యర్థించింది.

మేరకు
ట్వీట్
ద్వారా
SBI
వెల్లడించింది.

జూన్
30,
2023లోపు
లాకర్
హోల్డర్లలో
కనీసం
సగం
మంది
కొత్త
ఒప్పందంపై
సంతకం
చేసేలా
చూడాలని
RBI
అన్ని
బ్యాంకులను
ఆదేశించింది.
సెప్టెంబర్
30లోపు
75
శాతం,
డిసెంబర్
31
నాటికి
100
శాతం
కస్టమర్స్
సమ్మతిని
సాధించాలని
పేర్కొంది
.
దీనికి
సంబంధించి
అన్ని
బ్యాంకులు
ఖాతాదారులకు
అవసరమైన
వివరాలను
అందించాలని
వెల్లడించింది.
అనంతరం
లాకర్
ఒప్పందాల
స్థితిని
RBI
పోర్టల్‌లో
అప్‌డేట్
చేయాలని
కోరింది.

లాకర్ హోల్డర్స్‌కు SBI అలర్ట్.. జూన్ 30లోపు కొత్త ఒప్పందాలపై

లాకర్
పరిమాణం,
స్థానం
ఆధారంగా
దాని
నిర్వహణ
ఛార్జీలు
మారుతూ
ఉంటాయని
గమనించాలి.
చిన్న,
మధ్య
తరహా
లాకర్లకు
GSTతో
పాటు
రూ.500
SBI
వసూలు
చేస్తుండగా..
పెద్ద
వాటికి
రిజిస్ట్రేషన్
రుసుము
వెయ్యితో
పాటు
GST
చెల్లించాల్సి
ఉంటుంది.
వీటిని
దృష్టిలో
పెట్టుకుని
ఖాతాదారులు
తక్షణమే
కొత్త
లాకర్
ఒ‍ప్పందాలపై
సతకం
చేయాని
సూచించింది.

English summary

SBI requested locked holders to sign new agreement per RBI guidelines

SBI requested locked holders to sign new agreement per RBI guidelines

Story first published: Friday, June 16, 2023, 8:14 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *