శనిగ్రహంవల్ల ఈ 3 రాశులవారికి శష్, మాలవ్య రాజయోగాలు!

[ad_1]

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

జ్యోతిష్య
శాస్త్రంలో
శని
గ్రహం
అంటేనే
అందరూ
భయపడతారు.
శని
దిశ
మారిస్తే
కష్టాలు
తప్పవని
అందరూ
అనుకుంటారు.
తన
దిశను
మార్చినప్పుడల్లా
ఎక్కువగా
ప్రతికూల
ప్రభావమే
ఉంటుంది.
కానీ
మరొక్కరోజు
గడిచిన
తర్వాత
కేవలం
శనిదేవుడివల్ల
మూడు
రాశులవారు
విపరీతంగా
లాభపడనున్నారు.

మూడు
రాశుల్లో
మీ
రాశి
కూడా
ఉందో?
లేదో?
చూసుకోండి.
ప్రస్తుతం
శని
కుంభరాశిలో
సంచరిస్తున్నాడు.

శని
తమ
దశమ
దృష్టిని,
శుక్ర
గ్రహం
తన
సప్తమ
దృష్టిని
వృశ్చికరాశిపై
ఉంచడంవల్ల
శష్,
మాలవ్య
రాజయోగాలు
ఏర్పడుతున్నాయి.
జ్యోతిష్య
శాస్త్రం
ప్రకారం
వృశ్చిక
రాశిని
అంగారకుడు
పాలిస్తాడు.
వృషభరాశి,
సింహరాశి,
కుంభరాశి
వారికి
విశేష
ప్రయోజనాలు
సిద్ధించనున్నాయి.
వీరికి
ఆర్థిక
పరమైన
అంశాల్లో
అదృష్టం
కలిసివస్తుంది.
చేతికి
నగదు
వస్తుంది.
పెట్టుబడులకు
శుభసూచనలున్నాయి.

shani gochar


వృషభ
రాశి:
శని
దశమ
దృష్టి
వృషభరాశివారికి
చాలా
ప్రయోజనాన్ని
చేకూరుస్తుంది.
శని
తన
దృష్టిని
7వ
ఇంటి
పై
ఉంచాడు.
దీని
కారణంగా
లాభాలను
పొందడమే
కాదు..
శుక్రుడు
లగ్న
గృహంలో
సంచరించడంవల్ల
దాంపత్య
జీవితం
ప్రభావితమవుతుంది.
సంతోషం
వెల్లివిరుస్తుంది.
శని
నవపంచమ
రాజయోగం
చేస్తుండటంవల్ల
వ్యాపారస్తులు
పెద్ద
డీల్
కుదుర్చుకునే
అవకాశం
ఉంది.
అన్ని
విషయాల్లోను

రాశివారికి
సానుకూలతలే
ఉన్నాయి.
కుటుంబ
పరమైన
ఆస్తులు
కలిసిరానున్నాయి.


సింహరాశి:
శని
దశమ
దృష్టి
సింహరాశి
4వ
ఇంట్లో
ఏర్పడబోతోంది.
సినిమా,
షార్ట్
ఫిలిమ్స్,
ఆర్ట్,
మ్యూజిక్,
మీడియాతో
సంబంధం
ఉన్నవారు
మంచి
ప్రయోజనాలను
పొందుతారు.
వృత్తి,
వ్యాపార
రంగాల్లో
కాలం
అనుకూలంగా
ఉంటుంది.
వ్యాపారస్తులకు
తమ
వ్యాపారం
ద్వారా
బాగా
కలిసివస్తుంది.


కుంభ
రాశి:
శనిదేవుడు

రాశివారి
జాతకంలో
శేష,
కేంద్ర
త్రికోణ
రాజయోగాన్ని
చేస్తున్నాడు.
శుక్రుడి
సంచారం
వల్ల
మాళవ్య
రాజయోగం
ఏర్పడుతుంది.
శని,
శుక్రుల
దృష్టి
మీ
వృత్తిని,
వ్యాపారాన్ని
ప్రభావితం
చేయబోతున్నాయి.
కెరీర్
తోపాటు
వ్యాపారంలోను
విజయవంతమవుతారు.
నిరుద్యోగులకు
ఉద్యోగాలు
రావడమే
కాకుండా
వ్యాపారులకు
ధనం
లభిస్తుందని
ఉంటుంది.

English summary

Saturn is the most feared planet in astrology.

Story first published: Sunday, April 9, 2023, 11:57 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *