శనిపూజలో మహిళలు ఈ తప్పులు అస్సలు చెయ్యకూడదు.. చేశారో జీవితాంతం శని మీతోనే!!

[ad_1]

Feature

oi-Dr Veena Srinivas

|

Google Oneindia TeluguNews

శని
దేవుడిని
న్యాయానికి
ప్రతీకగా,
న్యాయ
దేవుడిలా
భావిస్తారు.
శని
దేవుడు
సహనాన్ని
ఇచ్చే
దేవుడు.
చాలామంది
శనిని
చాలా
క్రూరమైన
గ్రహంగా
భావిస్తూ
ఉంటారు.
జాతకంలో
శని
ఉన్నప్పుడు
ప్రతికూల
ఫలితాలు
మాత్రమే
కలుగుతాయని
చాలా
మంది
భావిస్తూ
ఉంటారు.
కానీ
అది
తప్పు
శని
జాతకం
లో
ఉన్నప్పుడు
ప్రతికూల
ఫలితాలు
మాత్రమే
కాదు,
అనుకూల
ఫలితాలు
కూడా
కలుగుతాయి.

అయితే
శని
వల్ల
తీవ్రమైన
ప్రతికూల
ఫలితాలు
కలుగుతున్నప్పుడు
శని
దోష
నివారణ
కు
కొన్ని
పరిహారాలు
సూచించబడ్డాయి.
ముఖ్యంగా
మహిళలు
శనిని
పూజించేటప్పుడు
కొన్ని
జాగ్రత్తలు
తీసుకోవాలని
సూచించబడింది.
శని
పూజించే
సమయంలో
జాగ్రత్తలు
తీసుకోకపోతే
జీవితకాలం
బాధపడాల్సి
వస్తుంది.
జీవితంలో
శనిదోషం
ఉన్న
మహిళలు
శనిని
పూజించేటప్పుడు
మహిళలు
తీసుకోవలసిన
జాగ్రత్తల
వివరాల్లోకి
వెళితే..

 saturn Puja

శనిదేవుని
పూజించేటప్పుడు
మహిళలు
పొరపాటున
కూడా
శని
విగ్రహాన్ని
తాకకూడదు.
శని
దేవుడి
విగ్రహాన్ని
మహిళలు
తాకితే
వారికి
ప్రతికూలమైన
ప్రభావం
కలుగుతుంది.
ఇక
శని
పూజ
చేసేటప్పుడు
పొరపాటున
కూడా
మహిళలు
శని
దేవుడి
కళ్ళల్లోకి
చూడకూడదు.
అలా
చూస్తే
ప్రతికూలమైన
ఫలితాలను
అనుభవించాల్సి
వస్తుంది.

శని
దేవుని
విగ్రహానికి
నూనెను
సమర్పించటం
నిషేధం.
కాబట్టి
శనిదేవుని
విగ్రహానికి
మహిళలు
ఎప్పుడూ
నూనెను
సమర్పించ
కూడదు.
కానీ
శనికి
ముందు
దీపాన్ని
పెట్టొచ్చు.
లేదంటే
ఏదైనా
రావి
చెట్టు
ముందు
దీపాన్ని
పెట్టవచ్చు.
శనివారం
స్త్రీలు
శనికి
సంబంధించిన
ఆవనూనె,
నల్ల
బట్టలు,
నల్ల
ఉసిరి,
నల్ల
నువ్వులు
వంటి
వాటిని
దానం
చేయడం
మంచిది.
ఇది
శని
దోషాన్ని
పోగొడుతుంది.

అంతే
కాదు
శని
అనుగ్రహం
పొందటానికి
మహిళలు
శని
ఆలయంలో
శని
చాలీసా
చదవడం
కూడా
ఎంతగానో
లాభిస్తుంది.
శని
చెడును
మాత్రమే
మంచిని
కూడా
చేస్తాడు.
భక్తి
శ్రద్ధలతో
పూజిస్తే
అష్టైశ్వర్యాలను
కూడా
ఇస్తాడు.కాబట్టి
శని
విషయంలో
అపోహలు
మాని
భక్తి
శ్రద్ధలతో
నియమాలను
అనుసరించి
శని
పూజ
చేసి
శని
దేవుడ్ని
ప్రసన్నం
చేసుకోవాలి.

astrology: శని దోష నివారణకు నేరేడుపండ్లు.. అద్భుతమైన ఫలితాలు!!astrology:
శని
దోష
నివారణకు
నేరేడుపండ్లు..
అద్భుతమైన
ఫలితాలు!!

disclaimer:

కథనం
వాస్తు,
జ్యోతిష్య
నిపుణుల
సలహాలు,
ఇంటర్నెట్
లో
అందుబాటులో
ఉన్న
సమాచారం
ఆధారంగా
రూపొందించబడినది.
దీనిని
oneindia
ధ్రువీకరించలేదు.

English summary

Some remedies are suggested for Shani dosha when Shani is causing serious adverse results. especially Women with shani dosha are advised to take some precautions and never do some mistakes while worshiping Shani.

Story first published: Wednesday, May 31, 2023, 20:50 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *