శని దోష నివారణకు 7 పరిహారాలు

[ad_1]

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

జ్యోతిష్యంలో
శనీశ్వరుడి
పేరు
వింటేనే
అందరూ
భయపడతారు.
నవ
గ్రహాల్లో
ఒకటైన
శని
కర్మ
ప్రధాత.
కర్మలకు
తగిన
శిక్షలను
విధించే
న్యాయ
దేవత.
మంచి
పనులు
చేసేవారు
శనిదేవుడి
అనుగ్రహాన్ని
పొందుతారు.
అంతేకాదు..
చేపట్టిన
పనిలో
ఆటంకాలు
లేకుండా
విజయం
సాధిస్తారు.
మత
విశ్వాసం
ప్రకారం
శని
వక్ర
దృష్టి
కారణంగా
ప్రజలు
భయపడతారు.
కొన్ని
చర్యలు
చేపట్టడంద్వారా
మనం
శనిదేవుడి
అనుగ్రహాన్ని
పొందొచ్చు.

దేవతలు,
మునులు
కూడా
శనీశ్వరుడి
వక్రదృష్టికి
భయపడతారనే
నమ్మకం
మొదటి
నుంచి
ఉంది.
శ్రీరాముడి
నుంచి
రావణాసురుడి
వరకు
శని
కోపానికి
గురవ్వాల్సి
ఉంటుందంటారు.
జ్యోతిష్యంలో
శని
వక్రదృష్టిని
నివారించడానికి
కొన్ని
పరిహారాలున్నాయి.
వీటిని
అనుసరించడంవల్ల
ప్రయోజనం
పొందవచ్చని
జ్యోతిష్య
పండితులు
తెలియజేస్తున్నారు.

evil eye of lord shani remedies

ఎవరికీ
ఎప్పుడూ
అన్యాయం
చేయకూడదు.
బలహీనులను
హింసించవద్దు.
పేదలకు,
నిర్భాగ్యులకు
సేవ
చేయాలి.
శని
భగవానుడు
ఇటువంటి
వ్యక్తులపట్ల
సంతోషంగా
ఉంటాడు.
ఇలాంటి
పనులు
చేయడంవల్ల
వక్ర
దృష్టి
నుంచి
బయటపడవచ్చు.
పలు
సమస్యలు
ఎదురు
కాకుండా
ఉండేందుకు
చేతికి
ఇనుప
ఉంగరం
ధరించాలి.
బాధలు
తొలగిపోవడానికి,
దేవతల
అనుగ్రహంతో
ఆశీర్వాదాలు
పొందడానికి
పూజలు
ఏర్పాటు
చేశారు.
శనిదేవుడి
సమస్యలవల్ల
ఇబ్బంది
పడుతుంటే
శనివారం
రోజు
ఆవాల
నూనెను
శనికి
నైవేద్యంగా
పె్టి
108
శని
మంత్రాన్ని
జపించాలి.
ప్రతిరోజు
శివుడిని
పూజించాలి.
ఆయన్ని
పూజిస్తూ
మహామృత్యుంజయ
మంత్రాన్ని
పఠించాలి.

evil eye of lord shani remedies

శనివారం
నీడను
దానం
చేయడం
శుభప్రదం.
ఒక
పాత్రలో
ఆవ
నూనె
తీసుకుని
అందులో
రూపాయి
నాణెం
వేస్తే

నూనెలో
మీ
ముఖాన్ని
చూసుకుని
తర్వాత

నూనెను
అవసరమైన
వారికి
దానం
చేయాలి.
శని
కష్టాలను
తొలగించడానికి
మహా
కాళీ
అమ్మవారిని
ఆరాధించడం
మంచి
ఫలితంగా
పరిగణిస్తారు.
శని
దేవుడిచ్చే
దుష్ప్రభావాలను
నివారించడానికి
సంకట్
మోచన
భజరంగ
బలిని
ఆరాధించాలి.
తర్వాత
భైరవుడిని
పూజించాలి.

English summary

Everyone gets scared when they hear the name of Saturn in astrology.

Story first published: Sunday, June 25, 2023, 19:21 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *