శని వక్రి… 4 నెలలు ఈ రాశులవారు జమిందారులే

[ad_1]

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

జ్యోతిష్యంలో
శని
గ్రహానికి
ప్రత్యేక
ప్రాముఖ్యత
ఉంది.
శనిదేవుడు
న్యాయదేవత.
జూన్
నెలలో
శని
కుంభరాశిలోకి
తిరోగమనం
చేశాడు.
దీనివల్ల
కొన్ని
రాశులవారిపై
4
నెలలపాటు
ప్రభావం
చూపుతుందని
జ్యోతిష్య
పండితులు
తెలియజేస్తున్నారు.
తిరోగమనం
ముగిసిన
తర్వాత
అదే
రాశిలో
నవంబరు
నాలుగున
సంచరించబోతున్నాడు.
దీని
ప్రభావం
అన్నిరాశులపై
ఉండనుంది.
ఏయే
రాశులపై
ఎలాంటి
ప్రభావం
ఉంటుందో
తెలుసుకుందాం.


వృషభ
రాశి


రాశివారికి
కొత్త
అవకాశాలు
తలుపు
తడతాయి.
ఉద్యోగాలు
చేసేవారు
ఎంతో
ప్రయోజనం
పొందుతారు.
ఇంక్రిమెంట్
తోపాటు
పదోన్నతి
పొందుతారు.
నిరుద్యోగులకు
ఉద్యోగం
వరిస్తుంది.
ఆర్థిక
సమస్యలతో
బాధపడుతున్నవారికి
ఆదాయ
వనరులు
పెరిగి
స్వాంతననిస్తాయి.
ఆత్మవిశ్వాసం
పెరిగి
అనుకున్న
పనులన్నింటినీ
పూర్తిచేస్తారు.

 zodiac


తులారాశి

జీవితం
ఆనందమయంగా
మారుతుంది.
పిల్లల
నుంచి
తల్లిదండ్రులు
శుభవార్తను
వింటారు.
కొత్త
వాహనాన్ని
కొనుగోలు
చేస్తారు.
తులా
రాశివారు
విలాసవంతమైన
జీవితాన్ని
గడుపుతారు.
ఊహించని
ప్రయోజనాలు
కలగనున్నాయి.


మకర
రాశి

వీరు
ఎటువంటి
పని
తలపెట్టినా
విజయవంతమవుతారు.
ఆర్థిక
పరిస్థితులు
మెరుగుపడతాయి.
ఉద్యోగం
చేసేవారికి
అనేక
ప్రయోజనాలు
దక్కనున్నాయి.
ఎప్పటినుంచో
ప్రమోషన్
కోసం
ఎదురుచూస్తున్నవారి
కోరిక
నెరవేరుతుంది.
శని
తిరోగమనం
కారణంగా
మకర
రాశివారు
అన్నివిధాలుగా
లాభపడతారు.

 zodiac

జ్యోతిష్య
శాస్త్రంలో
శని
దేవుడిని
న్యాయదేవతగా
పిలుస్తారు.
అన్ని
గ్రహాలకంటే
శని
గ్రహానికి
ఎంతో
ప్రాముఖ్యత
ఉంటుంది.
శని
అని
చాలామంది
భయపడతారుకానీ

శనిదేవుడి
వల్లే
మనిషికి
జీవితం
విలువ
తెలుస్తుందని,
కష్టాలను
తట్టుకునే
ఆత్మస్థైర్యం
అలవడుతుందని,
అందుకే
శనిని
పాజిటివ్
కోణంలోనే
చూడాలని
పండితులు
చెబుతున్నారు.

English summary

Saturn has special importance in astrology.

Story first published: Monday, July 10, 2023, 12:14 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *