శ్రీసిమెంట్‌పై IT దాడుల్లో కీలకంగా మారిన టెక్నాలజీ.. ట్యాక్స్ పేయర్స్ జర జాగ్రత్త!

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

శ్రీసిమెంట్‌
కు
సంబంధించిన
వ్యాపారాలపై
ఆదాయపు
పన్ను
శాఖ
అధికారులు
రైడ్
చేయడం
తెలిసిందే.
పెద్ద
మొత్తంలో
అవకతవకలు
జరిగినట్లు

సోదాల
ద్వారా
తేలినట్లు
సంబంధిత
వర్గాలు
తెలిపాయి.
కనీసం
23
వేల
కోట్ల
మేర
పన్ను
మోసం
జరిగినట్లు
తెలిపే
పత్రాలు
లభించినట్లు
వెల్లడించాయి.


పత్రాల
ప్రకారం
చూస్తే,
ఏటా
దాదాపు
1,200
నుంచి
1,400
కోట్ల
పన్ను
ఎగవేత
జరిగినట్లు
తేలిందని
ఆదాయపు
పన్ను
శాఖ
అధికారులు
తెలిపారు.
గ్రూపు
కంపెనీల
పన్ను
మినహాయింపు
క్లెయిమ్‌లపై
IT
శాఖ
అధికారులకు
అనుమానం
రావడంతో

దాడులు
జరిపినట్లు
చెప్పారు.
స్థానిక
సంస్థలతో
కుదుర్చుకున్న
నకిలీ
ఒప్పందాల
వల్ల
కేంద్ర,
రాష్ట్ర
ప్రభుత్వాలు
నష్టపోయాయని
స్పష్టం
చేశారు.

శ్రీసిమెంట్‌పై IT దాడుల్లో కీలకంగా మారిన టెక్నాలజీ.. ట్యాక్స

జైపూర్
IT
విభాగానికి
చెందిన

బృందం..
జైపూర్,
బీవార్,
ఉదయ్‌పూర్,
అజ్మీర్
మరియు
చిత్తోర్‌గఢ్‌లోని
శ్రీ
సిమెంట్‌కు
చెందిన
24
ప్రదేశాలపై
దాడులు
నిర్వహించింది.

సోదాల్లో
200
మందికి
పైగా
ఆదాయపు
పన్ను
శాఖ
అధికారులు,
పోలీసులు
పాల్గొన్నారు.
ఫోర్జరీకి
సంబంధించిన
కొన్ని
అగ్రిమెంట్లను
ఆదాయపు
పన్ను
శాఖ
అధికారులు
సీజ్
చేశారని
కూడా
వార్తలు
వచ్చాయి
కానీ
IT
శాఖ
అధికారులు
వాటిని
ఖండించారు.

సిమెంట్
ఉత్పత్తి
కోసం
కొనుగోలు
చేసిన
బొగ్గు,
అందుకు
చెల్లించిన
పేమెంట్స్‌లో
భారీగా
అక్రమాలు
జరిగాయని
అధికారులు
గుర్తించారు.
కొత్త
సాంకేతికత,
సాఫ్ట్‌వేర్
సాయంతో

శాఖ

మోసాన్ని
గుర్తించిందని
తెలిపారు.
మరికొన్ని
కంపెనీలు
కూడా
తమ
రాడార్‌లో
ఉన్నాయని,
త్వరలో
రియల్
ఎస్టేట్
మరియు
మైనింగ్
కంపెనీలు
సహా
పలువురు
బడా
వ్యాపారవేత్తలపై
దాడులు
నిర్వహిస్తామని
తెలిపారు.

English summary

Income tax officials found 23k crores tax evasion in Shree Cement raids

Income tax officials found 23k crores tax evasion in Shree Cement raids

Story first published: Monday, June 26, 2023, 9:10 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *