సంవత్సరం తర్వాత సొంత రాశిలోకి శుక్రుడు.. ఈ రాశులవారికి సిరుల వర్షం

[ad_1]

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

గ్రహాలు
ఎప్పటికప్పుడు
రాశిని
మారుస్తుంటాయని
వేద
జ్యోతిష్య
శాస్త్రం
చెబుతోంది.
సమాజంపైనే
కాకుండా
మానవ
జీవితంపై
కూడా

ప్రభావం
ఉంటుంది.
కొందరికి
అనుకూలంగా
ఉంటే
మరికొందరికి
ప్రతికూలంగా
ఉంటుంది.
భౌతికపరమైన
ఆనందం,
ఐశ్వర్యాన్నిచ్చే
శుక్రుడు
రేపు
తన
సొంత
రాశి
వృషభరాశిలోకి
ప్రవేశించనున్నాడు.
శుక్రుడి
సంచారంవల్ల
వ్యాపారం,
వృత్తిలో
పురోభివృద్ధి
సాధిస్తారు.
ప్రధానంగా
కుంభరాశి,
కన్యారాశి,
వృషభ
రాశివారికి
బాగుంటుంది.


కుంభ
రాశి:

శుక్రుడు
నాలుగో
ఇంటిలో
ఉండటంవల్ల

రాశివారికి
అన్నీ
శుభాలే
జరుగుతాయి.
ఆస్తిని
కొనుగోలు
చేయడంతోపాటు
భౌతిక
సుఖాలను
పొందుతారు.
ఇంట్లోకి
విలాసవంతమైన
వస్తువులను
కొనుగోలు
చేస్తారు.
కుటుంబ
జీవితంలో
ఉన్న
సమస్యలన్నీ
తొలగిపోతాయి.
వ్యాపారానికి,
వృత్తికి
సంబంధించి
దూర
ప్రయాణం
ఉంటుంది.
కుటుంబ
సభ్యులతో
సంబంధాలు
బలపడతాయి..
ముఖ్యంగా
కన్నతల్లితో
సంబంధం
చాలా
బలంగా
ఉంటుంది.

Venus enters own sign after one years


కన్యా
రాశి:

అదృష్ట
స్థానంలో
కన్యా
రాశి
ద్వారా
శుక్రుని
సంచారము
మీకు
అనుకూలంగా
ఉంటుంది.
సంపద,
వాక్కుకు
కూడా
ఆయనే
ప్రభువు.
అదృష్టం
వల్ల
డబ్బులు
పొందే
అవకాశం
ఉంది.
మీ
ప్రసంగంలో

ప్రభావం
కనిపించడంవల్ల
ప్రజలు
మీచే
ప్రభావితమవుతారు.
మరోవైపు,
ప్రసంగానికి
సంబంధించిన
కెరీర్
ఉన్నవారికి,

సమయం
అద్భుతమైనదని
చెప్పొచ్చు.
అదే
సమయంలో,
మీ
శ్రమను
ఉన్నతాధికారులు
గుర్తించి
ప్రశంసిస్తారు.
తర్వాత
పదోన్నతి
కలిగే
అవకాశం
ఉంది.


వృషభ
రాశి:

శుక్రుని
సంచారం

రాశివారికి
ఎంతో
ఉపయోగకరంగా
ఉంటుంది.
శుక్ర
గ్రహం
వృషభ
రాశి
నుంచి
లగ్న
ఇంటికి
చేరుతుంది.
ఆయన
7వ
ఇంటికి
అధిపతి.
దీనివల్ల
మీ
వ్యక్తిత్వం
మెరుగుపడుతుంది.
ఎంతో
ఆత్మవిశ్వాసాన్ని
కలిగివుంటారు.
వైవాహిక
జీవితం
బాగుంటుంది.
కుటుంబ
సభ్యుల
మధ్య
అనుబంధాలు
బలపడతాయి.
అవివాహితులైన
వారు
వారి
సంబంధాన్ని
నిర్ధారించే
అవకాశం
ఉంది.
ఉద్యోగస్తులకు
కొత్త
అవకాశాలు,
వ్యాపారస్తులకు
కొత్త
ఒప్పందాలు
ఉంటాయి.
ఇవి
భవిష్యత్తులో
మీకు
ఎంతో
ప్రయోజననాన్ని
చేకూరుస్తాయి.

English summary

Vedic astrology says that the planets change their sign from time to time.

Story first published: Wednesday, April 5, 2023, 12:09 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *