సూర్యగ్రహణం రోజున 5 యోగాలు.. ఈ రాశులవారికి అదృష్టం

[ad_1]

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews


సంవత్సరంలో
మొదటి
‘సూర్య
గ్రహణం’
ఏప్రిల్
20న
మేష
రాశిలో
ఏర్పడబోతోంది.
గ్రహణం
రోజు
సర్వార్థ
సిద్ధి
యోగా,
బుధాదిత్య
యోగా,
హన్స్
యోగాతో
సహా
అనేక
శుభ
యోగాలు
కూడా
ఏర్పడుతున్నాయని
జ్యోతిష్య
పండితులు
చెబుతున్నారు.

శుభ
యోగాలు
ఏర్పడటం
వల్ల
సూర్య
గ్రహణం
వల్ల
ఏర్పడే
అశుభ
ప్రభావం
తొలగిపోతుందని,
సింహ
రాశి,
కుంభ
రాశి,
మిథున
రాశి,
ధనుస్సు
రాశి,
కర్కాటక
రాశులవారికి
ప్రయోజనాలనిస్తుంది.


సింహ
రాశి

సింహ
రాశి
వారికి
సూర్య
గ్రహణం
లాభాలను
ఇస్తుంది.
ప్రేమ
విషయంలో
విజయవంతమవడమే
కాకుండా
ఆదాయం,
వ్యాపారం
పెరుగుతుంది.
భూమి
లేదా
వాహనాన్ని
కొనుగోలు
చేస్తారు.
మతపరమైన
పనుల్లో
మనసు
నిమగ్నమవుతుంది.
పాజిటివ్
ఎనర్జీ
వస్తుంది.

 horoscopesuneclipes


కుంభ
రాశి

వీరు
తీర్థయాత్రకు
వెళతారు.
శారీరక
సమస్యలు
దూరమవడమే
కాక
శ్రమకు
తగిన
ఫలితాలు
పొందుతారు.
సంబంధాలు
మెరుగ్గా
ఉండటమేకాక
ప్రేమ
విషయంలో
విజయవంతమవుతారు.


మిథునం


రాశి
వారికి
గ్రహణం
శుభప్రదమవుతుంది.
పని
చేసేచోట
ప్రశంసలు
పొందడమేకాకుండా
వీరి
ఆత్మవిశ్వాసం
కూడా
పెరుగుతుంది.
సమాజంలో
గౌరవం
లభిస్తుంది.
గతంలో
ఆగిపోయిన
పనులు
ప్రారంభమవడమే
కాకుండా
డబ్బును
తిరిగి
పొందుతారు.

 horoscope


ధనుస్సు
రాశి

వీరికి
పదోన్నతి,
జీతభత్యాలు
పెరుగుతాయి.
జీవితంలో
హక్కులు
పెరగడమే
కాకుండా
కొత్త
బాధ్యతలు
ఏర్పడతాయి.
ఆర్థిక
లాభం
ఉండటంవల్ల
మీ
బ్యాంక్
బ్యాలెన్స్
పెరుగుతుంది.
జీవిత
భాగస్వామితో
ఆనందంగా
గడుపుతారు.


కర్కాటక
రాశి

కర్కాటక
రాశి
వారికి
సూర్య
గ్రహణం
రోజున
ఏర్పడిన
శుభ
యోగం
మంచి
ప్రయోజనాలను
ఇవ్వబోతోంది.
కెరీర్‌లో
అతి
పెద్ద
పురోగతి
సాధిస్తారు.
ఇంక్రిమెంట్
తో
పదోన్నతి
పొందడమే
కాకుండా
ఉద్యోగం
మారే
అవకాశాలు
కూడా
ఉన్నాయి.
ఊహించనిరీతిలో
డబ్బు
కూడా
వస్తుంది.
మీ
వ్యక్తిత్వం
ఇనుమడిస్తుంది.

English summary

The first ‘Solar Eclipse’ of the year is going to occur on April 20 in the sign of Aries.

Story first published: Friday, April 14, 2023, 17:33 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *