హనుమంతుడికి ఏ రాశివారు ఏది నైవేద్యంగా పెట్టాలంటే..?

[ad_1]


హిందూ పురాణ కథల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించింది. ఆ తర్వాత కేసరి అనే వానరవీరుడు ఆమెను వివాహమాడెను. వారు సంతానం కోసం భక్తితో పరమేశ్వరుడిని ఆరాధించగా వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనికిచ్చాడు. ఆ అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *