హాస్టల్, PG రెసిడెంట్స్‌కు షాక్‌.. అద్దెలపై భారీగా GST.. పెరగనున్న స్టూడెంట్స్ ఖర్చులు

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


GST:

ఉన్నత
చదువులు,
ట్రైనింగ్
లేదా
జాబ్
రీత్యా
వేలాది
మంది
స్టూడెంట్స్
హాస్టల్స్
లేదా
PGల్లో
ఉంటున్నారు.
తద్వారా
తక్కువ
ఖర్చుతో
పని
కానిచ్చేస్తున్నారు.
అయితే
అలాంటి
వారికి
ఇది
నిజంగా
దుర్వార్తనే
చెప్పాలి.
ఎందుకంటే
హాస్టల్
లేదా
PGకి
చెల్లించే
అద్దెలపైనా
GST
విధించవచ్చట.

తీర్పు
వల్ల
హాస్టళ్లలో
ఉండే
విద్యార్థులకు
ఖర్చు
తడిసి
మోపెడవనుంది.

కేవలం
సొంత
లేదా
అద్దె
నివాస
గృహాలకు
మాత్రమే
GST
నుంచి
మినహాయింపు
ఉంటుందని
అథారిటీ
ఫర్
అడ్వాన్స్
రూలింగ్స్
పేర్కొంది.
హాస్టల్
లేదా
PGలో
వసతి
కోసం
చెల్లించే
అద్దెపై
12
శాతం
GST
వర్తిస్తుందని
స్పష్టం
చేసింది.
రెండు
వేర్వేరు
కేసుల్లో
ఇదే
తరహా
తీర్పును
వెలువరించింది.

హాస్టల్, PG రెసిడెంట్స్‌కు షాక్‌.. అద్దెలపై భారీగా GST..

కర్ణాటకలో
PGలు,
హాస్టళ్లను
అభివృద్ధి
చేసే
శ్రీసాయి
లగ్జరియస్
స్టే
LLP..
AAR
ముందు

ధరఖాస్తు
దాఖలు
చేసింది.
తాము
నిర్వహించే

స్థలాలు
అద్దె
నివాస
గృహాల
మాదిరిగానే
ఉన్నందున..
దానిపై
GST
విధించకూడదని
కోరింది.

రిక్వెస్ట్‌
ను
AAR
తిరస్కరించింది.
GST
చట్టం
ప్రకారం
జూలై
17,
2022
వరకు

అవకాశం
ఉందని,
అనంతరం

తరహా
స్టేస్
పై
12
శాతం
GST
విధించవచ్చని
వెల్లడించింది.

వ్యక్తిగత
వంటగది
సౌకర్యం
లేకుండా
ఒకే
గదిని
పలువురు
షేర్
చేసుకుంటే
అది
నివాసం
పరిథిలోకి
రాదని
AAR
తేల్చి
చెప్పింది.
అటువంటి
అకామిడేషన్స్
పై
GST
విధించవచ్చని
వెల్లడించింది.
వాషింగ్
మెషీన్,
TV
వంటి
ఇతర
సేవలు
దీనిలో
బండిల్
చేయబడలేదు
కాబట్టి
వాటికి
విడిగా
పన్ను
విధించబడుతుందని
పేర్కొంది.

నివాస
గృహాలతో
పాటు
రోజుకు
వెయ్యి
వరకు
అద్దె
చెల్లించే
హోటళ్లు,
సత్రాలు,
అతిథి
గృహాలకు
కూడా
గతంలో
GST
నుంచి
మినహాయింపు
ఇచ్చారు.
అయితే

మినహాయింపును
ఎత్తివేయాలని
2022లో
ప్రభుత్వం
భావించింది.
అదే
ఏడాది
జూలైలో
ఈమేరకు
నోటిఫికేషన్‌
విడుదల
చేయగా..
ఆనెల
18
నుంచి
అమల్లోకి
వచ్చింది.

English summary

hostel, PG residents need to pay GST along with rents

hostel, PG residents need to pay GST along with rents

Story first published: Sunday, July 30, 2023, 13:58 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *