100 ఏళ్ల తర్వాత వస్తున్న కేంద్ర త్రికోణ రాజయోగం.. మోయలేనంత అదృష్టం

[ad_1]

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

జ్యోతిష్యంలో
ఏర్పడే
రాజయోగాలకు
ప్రత్యేకమైన
గుర్తింపు
ఉంటుంది.
కొన్ని
ప్రత్యేకమైన
గ్రహాలు
శుభ
స్థానాల్లో
సంచారం
చేసినప్పుడు
రాజయోగాలు
ఏర్పడతాయి.

యోగాలు
కొన్ని
రాశులవారికి
సానుకూలతను
కలిగిస్తే
మరికొన్ని
రాశులవారికి
ప్రతికూలత
ఎదురవుతుంది.
కుజుడు
సింహ
రాశిలోకి
రావడం,
ఇదే
క్రమంలో
శుక్రుడు
కూడా
అదే
రాశిలో
ఉండటంవల్ల
అతి
శక్తివంతమైన
కేంద్ర
త్రికోణ
రాజయోగం
ఏర్పడింది.
కుజుడు,
శుక్రుడు
దాదాపు
100
సంవత్సరాల
తర్వాత
కలిశాయి.
అన్ని
రాశులపై
దీని
ప్రభావం
ఉన్నప్పటికీ
ప్రధానంగా
మూడు
రాశులవారికి
కలిసిరానుంది.
వాటి
వివరాలు
తెలుసుకుందాం.


మేష
రాశి
:

కష్టపడి
పనిచేయడంవల్ల
మాత్రమే
కంపెనీలో
పదోన్నతులు
పొందుతారు.
ఆర్థికంగా
నష్టపోయి
ఉన్నవారికి

సమయంలో
లాభాలు
కలుగుతాయి.
వ్యాపారాల్లో
పెట్టుబడి
పెట్టాలని
చూస్తున్నవారికి
ఇది
కలిసివచ్చే
సమయం.
పెట్టుబడికి
రెట్టింపు
ప్రయోజనాలు
కలగనున్నాయి.
పోటీపరీక్షలకు
సిద్ధమయ్యే
విద్యార్థులకు
విజయం
చేకూరుతుంది.
జీవిత
భాగస్వామితో
అనుబంధం
బలపడుతుంది.

horoscope9


సింహ
రాశి
:

ఉద్యోగాలు
మారాలనుకునేవారికి
ఇది
మంచి
సమయం.
త్రికోణ
రాజయోగంవల్ల
స్థాన
చలనం
కలుగుతుంది.
రెట్టింపు
వేతనంతో
ఉద్యోగాలు
లభిస్తాయి.
ఎప్పటినుంచో
పెండింగ్
లో
ఉన్న
పనులున్నీ
పూర్తవుతాయి.
వ్యాపారస్తులకు

సమయం
బాగా
కలిసి
వస్తుంది.
కోరుకున్న
స్థాయిలో
లాభాలు
పొందుతారు.
ప్రధానంగా
ఎవరైతే
బాగా
కష్టపడతారో
వారిక
భారీగా
లాభాలు
కలుగుతాయి.
కుటుంబ
సభ్యులతో
సమయాన్ని
వెచ్చిస్తారు.
దీనివల్ల
వాతావరణం
ఆనందకరంగా
మారుతుంది.


ధనుస్సు
రాశి
:

వీరికి
ఊహించని
లాభాలు
కలగనున్నాయి.
వ్యాపారాల్లో
పెట్టుబడి
పెట్టేవారికి
లాభం
చేకూరుతుంది.
కొత్త
వ్యాపారాలు
ప్రారంభిస్తారు.
కష్టపడి
శ్రమించేవారికి
మంచి
ఫలితాలు
కలుగుతాయి.
ఉద్యోగస్తులకు
పదోన్నతి
ఉంది.
త్రికోణ
రాజయోగంవల్ల
భవిష్యత్తులో
కూడా
ధనుస్సు
రాశివారికి
మంచి
ప్రయోజనాలు
కలగనున్నాయి.

English summary

Raja yogas formed in astrology have a unique identity.

Story first published: Friday, July 21, 2023, 12:13 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *