12 ఏళ్ల తర్వాత సూర్యుడు, బృహస్పతి ఒకే రాశిలోకి..

[ad_1]

Feature

oi-Garikapati Rajesh

|

Google Oneindia TeluguNews

దాదాపు
12
సంవత్సరాల
తర్వాత
అద్భుతం
చోటు
చేసుకుంటుందని
జ్యోతిష్య
పండితులు
చెబుతున్నారు.
12
ఏళ్ల
తర్వాత,
గ్రహాల
రాజు
సూర్యుడు,
దేవ
గురు
బృహస్పతి
మేష
రాశిలోకి
వస్తున్నారు.
ఇలా
ప్రతి
12
ఏళ్లకు
ఒకసారి
జరుగుతుంది.

గ్రహాల
మార్పు
కొన్ని
రాశులవారికి
ప్రత్యేకంగా
కలిసి
రానుంది.

రాశులేవేంటో
తెలుసుకుందాం.
జ్యోతిష్యంలో
సూర్యుడు,
బృహస్పతి
ప్రభావవంతమైన
గ్రహాలు.
సూర్య
భగవానుడు
ఆత్మకు
కారకుడుకాగా,
దేవ
గురు
బృహస్పతి
జీవితానికి
కారకుడవుతారు.

రెండు
గ్రహాల
కలయిక
చాలా
ప్రత్యేకమైందిగా,
పవిత్రమైందిగా
భావిస్తారు.
సింహరాశి,
కర్కాటక
రాశి,
మీనరాశివారు
అదృష్టవంతులవుతారని
పండితులు
తెలియజేస్తున్నారు.


సింహ
రాశి

బృహస్పతి-సూర్య
కలయిక
చాలా
ప్రత్యేకం.
రోజులన్నీ
వీరికి
అనుకూలంగా
మారతాయి.
వీరి
ప్రతిపని
విజయవంతమవుతుంది.
ఉద్యోగాల్లో
ఉన్నవారికి
పురోగతి
చెందడానికి
పుష్కలమైన
అవకాశాలు
పొందుతారు.

సమయంలో
వారు

పనిని
ప్రారంభించినా
లాభం
పొందుతారు.
ఆర్థికంగా
బలోపేతమవడంతోపాటు
ఆకస్మిక
ధన
లాభం
ఉండనుంది.

horoscopesuneclipes


కర్కాటకరాశి

బృహస్పతి-సూర్యుడి
కలయిక
కర్కాటక
రాశి
వారికి
మంచి
ఫలితాలనివ్వనుంది.
కొత్త
వ్యాపారాన్ని
ప్రారంభించాలనుకున్నా,
లేదంటే
భాగస్వామ్యంతో
చేయాలన్నా
ఇది
సరైన
సమయం.
భారీస్థాయిలో
లాభాలనార్జిస్తారు.
అంతేకాదు..
కొత్త
అవకాశాలు
కూడా
వస్తాయి.
కెరీర్
లో
కొత్త
అవకాశాలను
పొందడం,
కొత్త
శిఖరాలను
చేరుకోవడం
జరుగుతుంది.
విద్యార్జనలో
మంచి
విజయాలను
సాధిస్తారు.


మీనరాశి

రెండు
గ్రహాల
కలయిక
మీన
రాశి
వారికి
గొప్ప
లాభాలను
తీసుకురాబోతోంది.

రాశి
వారికి
ఆర్థిక
ప్రయోజనాలను
కలగజేయడంతోపాటు
వ్యాపారంలో
విజయాన్ని
పొందుతారు.
ఖర్చులు
పెరుగుతాయి.
పొదుపు
విషయంలో
ప్రత్యేక
శ్రద్ధ
తీసుకోవాలి.
వైవాహిక
జీవితం
బాగుండటంతోపాటు
చేతినిండా
నగదు
అందుబాటులోకి
వస్తుంది.

English summary

Astrologers say that a miracle will happen after about 12 years.

Story first published: Sunday, April 23, 2023, 12:48 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *