2000 Notes: బ్యాంకుల్లోకి చేరిన 72 శాతం 2000 రూపాయల నోట్లు..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

మేలో
రూ.2000
నోట్లు
ఉపసంహరించుకుంటున్నట్లు
ఆర్బీఐ
ప్రకటించింది.
సెప్టెంబర్
30
వరకు
రూ.2000
నోట్లు
బ్యాంకుల్లో
మార్చుకోవాలని
సూచించింది.
దీంతో
అప్పటి
నుంచి
రూ.2000
నోట్లను
బ్యాంకుల్లో
డిపాజిట్
చేస్తున్నారు.
భారతీయ
రిజర్వ్
బ్యాంక్
(RBI)
శనివారం
72
శాతం
2000
రూపాయల
నోట్లు
(సుమారు
రూ.
2.62
లక్షల
కోట్లు)
బ్యాంకుల్లో
డిపాజిట్
అయ్యాయి.

మే
19న
భారతీయ
రిజర్వ్
బ్యాంక్
రూ.2000
నోట్లను
చలామణి
నుంచి
ఉపసంహరించుకుంటున్నట్లు
ప్రకటించింది.
అయితే,
పౌరులను
సెప్టెంబరు
30లోగా
బ్యాంకుల్లో
మార్చుకోవాలని
RBI
కోరింది.
రూ.
2,000
నోట్లను
ఇతర
డినామినేషన్ల
నోట్లలోకి
మార్చుకోవచ్చని
కూడా
సెంట్రల్
బ్యాంక్
తెలిపింది.

2000 Notes: బ్యాంకుల్లోకి చేరిన 72 శాతం 2000 రూపాయల నోట్లు..

రోజువారీ
అవసరాలకూ
వినియోగించుకోవచ్చని
కూడా
పేర్కొంది.

నేపథ్యంలోనే
తమ
వద్ద
ఉన్న
రూ.2000
నోట్లను
కొందరు
కొనుగోళ్లకు
వినియోగిస్తుండగా,
మరికొందరు
బ్యాంకులకు
వచ్చి,
వేరే
నోట్లలోకి
మార్చుకుంటున్న
సంగతి
తెలిసిందే.

మే
23
నుంచి
ఏదైనా
బ్రాంచ్‌లో
ఒక్క
రోజులో
ఒకేసారి
రూ.
20,000
విలువైన
రూ.2000
నోట్లు
మార్చుకునేందుకు
అవకాశం
ఇచ్చింది.”కసరత్తును
సమయానుకూలంగా
పూర్తి
చేయడానికి,
ప్రజల
సభ్యులకు
తగిన
సమయాన్ని
అందించడానికి,
అన్ని
బ్యాంకులు
సెప్టెంబర్
30,
2023
వరకు
రూ.
2,000
నోట్లకు
డిపాజిట్
మరియు/లేదా
మార్పిడి
సౌకర్యాన్ని
అందిస్తాయి”
అని
ఆర్బీఐ
తెలిపింది.

English summary

RBI said that 72 percent of the notes have reached the banks

In May, RBI announced that it is withdrawing Rs.2000 notes. It has been advised to exchange Rs.2000 notes in banks till September 30. Since then Rs.2000 notes are being deposited in banks.

Story first published: Sunday, June 25, 2023, 10:43 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *