HDFC: ప్రపంచ బాహుబలిగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్.. ఖాతాదారులకు గుర్తించాల్సిన కీలక మార్పు..

[ad_1] News oi-Mamidi Ayyappa | Published: Friday, June 30, 2023, 13:30 [IST] HDFC: భారతదేశంలో దిగ్గజ బ్యాంకుగా కొనసాగుతున్న ప్రైవేటు రుణదాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. HDFC-HDFC Bank కలయికతో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద బ్యాంకుగా అవసరిస్తోంది. విలీనం పూర్తైన తర్వాత స్వదేశీ కంపెనీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలోని అత్యంత విలువైన బ్యాంకుల్లో ర్యాంక్‌ను పొందుతుంది. అమెరికా, చైనాలకు చెందిన బ్యాంకుల సరసన నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. 172 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో…

Read More

కొంప ముంచిన MCX, అగ్రిమెంట్‌ దెబ్బకు మట్టి కరిచిన షేర్లు

[ad_1] MCX share Price: ఇవాళ (శుక్రవారం, 30 జూన్‌ 2023) స్టాక్‌ మార్కెట్లు కొత్త లైఫ్‌ టైమ్‌ గరిష్టాలకు చేరితే, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (MCX) షేర్లు మాత్రం మట్టి కరిచాయి. ఇంట్రా-డే ట్రేడ్‌లో 12.5% తగ్గి రూ. 1,437 స్థాయికి పడిపోయాయి. 63 మూన్స్‌ ‍‌(63 Moons) కంపెనీ ఇస్తున్న సాఫ్ట్‌వేర్‌ సపోర్ట్‌ సర్వీస్‌ను MCX ఎక్స్‌టెండ్‌ చేసింది. ఈ కౌంటర్‌లో నష్టాలకు ఇదే కారణం. కొత్త ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్‌ కోసం…

Read More

IT News: రూ.2 కోట్లు జీతం చెల్లించేందుకు కంపెనీలు రెడీ.. కానీ దొరకని టెక్కీలు..!!

[ad_1] News oi-Mamidi Ayyappa | Published: Friday, June 30, 2023, 12:46 [IST] AI Jobs: ఈ రోజుల్లో ప్యాషన్‌తో కంటే పేమెంట్, ప్యాకేజీల వెనకు పడి చాలా మంది తాము పనిచేస్తున్న రంగాల్లో వేగంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఉద్యోగులకు ఊహించని ప్యాకేజీలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తమకు కావాల్సిన నైపుణ్యాలు ఉన్న టెక్కీలకు రూ.2 కోట్ల వరకు జీతం చెల్లించటానికి సంస్థలు సిద్ధంగా మార్కెట్లో ఉన్నాయి….

Read More

కేతువు తిరోగమనంతో ఈ మూడు రాశులకు ఐశ్వర్యం

[ad_1] Feature oi-Garikapati Rajesh | Published: Friday, June 30, 2023, 12:28 [IST] ఒక రాశి నుంచి మరో రాశిలోకి కేతువు ప్రవేశించేటప్పుడు అన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పరిగణిస్తారు. ఇవి రెండూ ఏ గ్రహంతో కలుస్తాయో ఫలితాలు కూడా ఆ ప్రకారమే ఉంటాయి. కేతువు ఎల్లప్పుడూ తిరోగమనంలో ఉంటుంది. డటంతోపాటటుంది. ప్రస్తుతం కేతువు తులా రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. అక్టోబరు 30వ తేదీ వరకు…

Read More

ట్రెండింగ్‌లో ఉమెన్‌ స్కీమ్‌, 3 నెలల్లో 10 లక్షల కొత్త అకౌంట్స్‌

[ad_1] Samman Crtificate Saving Scheme: మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌ ఈ ఆర్థిక సంవత్సరంతో (2023-24) పాటే ప్రారంభమైంది. ఇది, మహిళల కోసమే ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన డిపాజిట్ పథకం. ఏప్రిల్ 1, 2023 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మూడు నెలల్లో (ఏప్రిల్‌-జూన్‌) ఈ స్కీమ్‌కు భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ఉమెన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. 10 లక్షల మంది –  రూ. 6,000 కోట్లుఇప్పటివరకు, 1.026 మిలియన్ల మంది…

Read More

Gold Rates: ఆషాడంలో కనికరించిన బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు..!

[ad_1] News oi-Mamidi Ayyappa | Published: Friday, June 30, 2023, 11:43 [IST] Gold Rates: అమెరికా డాలర్ బలంగా కొనసాగటం, వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడ్ ఛైర్మన్ వ్యాఖ్యలు బులియన్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం బంగారం తన సేఫ్ హెవెన్ స్థానాన్ని కోల్పోయిందని నిపుణులు చెబుతున్నారు. నిన్నటితో పోల్చితే పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఈ క్రమంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 100 రూపాయల మేర పెరిగింది….

Read More

ఉదయాన్నే ఈ ఆకులు నమిలి తింటే ఒంట్లోని కొవ్వు కరుగుతుందట..

[ad_1] తులసి ఆకులు.. తులసి చెట్టు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దీనికి ప్రతి ఒక్కరూ పూజ చేస్తారు. ఇది ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో హై కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీల ద్వారా కొలెస్ట్రాల్ మొత్తాన్ని కరిగించుకోవచ్చు. వీలైతే రోజూ రెండు, మూడు తులసి ఆకుల్ని ఖాళీ కడుపుతో నమిలి రసాన్ని నెమ్మదిగా మింగండి.​Also Read : తలలో…

Read More

బ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ వడ్డీ రేటు పెరిగే ఛాన్స్‌, సాయంత్రానికి ప్రకటన!

[ad_1] PPF Rate Hike Likely: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో (PPF) పెట్టుబడి పెట్టిన/పెట్టుబడి పెట్టబోతున్న వాళ్లు బిగ్‌ డీల్‌ను బ్యాగ్‌లో వేసుకునే అవకాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి (జులై-సెప్టెంబర్ కాలం) PPF వడ్డీ రేటు పెరగే ఛాన్స్‌ ఉంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను (small saving interest rates) ఆర్థిక మంత్రిత్వ శాఖ సమీక్షించనుంది. ఆ నిర్ణయాలను ఈ రోజు సాయంత్రం కల్లా ప్రకటించొచ్చు. గత రెండేళ్లుగా,…

Read More

Coca-Cola: కోకాకోలా తాగితే క్యాన్సర్ వస్తుందా..? ఈ ముడిపదార్థంపై WHO అధ్యయనం..

[ad_1] News oi-Mamidi Ayyappa | Published: Friday, June 30, 2023, 11:14 [IST] Coca-Cola: ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్‌లలో అస్పర్టమే ఒకటిగా కొనసాగుతోంది. అయితే దీని వినియోగం వల్ల క్యాన్సర్ సమస్యలు తలెత్తవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ముడిపదార్థాన్ని వచ్చే నెల నాటికి సాధ్యమయ్యే క్యాన్సర్‌గా ప్రకటించబడుతుందని రాయిటర్స్ నివేదించింది. కృత్రిమ స్వీటెనర్ల వినియోగానికి వ్యతిరేకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించిన నెల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది….

Read More

టాక్స్‌ పేయర్లకు ఫైనల్‌ కాల్‌, ఈరోజు మిస్సయితే ఇక ఛాన్స్‌ లేనట్లే!

[ad_1] Aadhar-PAN Linking: భారతీయ పౌరులకు ఇవాళ చాలా కీలకమైన రోజు. ఒకవేళ మీరు టాక్స్‌ పేయర్‌ అయితే.. టాక్స్‌ రిటర్న్‌ (ITR) ఫైల్‌ చేసే ముందు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన రోజిది. మీ ఆధార్-పాన్ కార్డ్‌ లింక్‌ చేయడానికి ‘ఫైనల్‌ డే’ (30 జూన్ 2023) ఈ రోజే. మీ పాన్‌-ఆధార్‌ అనుసంధానాన్ని మీరు ఇప్పటికీ పూర్తి చేయకపోతే, మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి, ఇప్పుడే లింకేజ్‌ పనిని పూర్తి చేయండి. ఈ రోజు మిస్సయితే, డేట్‌…

Read More