రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ – హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

[ad_1] Honda SP 125 Sports Edition Launched: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (Honda) భారతదేశంలో ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ను ప్రారంభించింది, దీని ఎక్స్ షోరూమ్ ధర ఢిల్లీలో రూ. 90,567గా ఉంది. ఈ మోటార్‌సైకిల్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌లలో పరిమిత సమయం వరకు కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన బుకింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఇది షార్ప్, స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ బైక్ 123.94…

Read More

మస్తు లాభాల్లో క్రిప్టో మార్కెట్లు! బిట్‌కాయిన్‌ రూ.50వేలు జంప్‌

[ad_1] Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం లాభపడ్డాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పెద్ద కాయిన్లు కొనుగోలు చేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 2.26 శాతం పెరిగి రూ.22.44 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.43.85 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 3.24 శాతం పెరిగి రూ.1,38,851 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.16.75 లక్షల కోట్లుగా…

Read More

కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు! మధ్యాహ్నం ఏం జరుగుతుందో?

[ad_1] Stock Market Opening 29 September 2023: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆసియా నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 85 పాయింట్లు పెరిగి 19,608 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 241 పాయింట్లు ఎగిసి 65,733 వద్ద కొనసాగుతున్నాయి. నేడు అన్ని రంగాల…

Read More

నేల చూపుల్లో గోల్డ్‌, షాక్‌ ఇచ్చిన సిల్వర్‌ – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

[ad_1] Latest Gold-Silver Price Today 29 September 2023: అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి, ఫెడ్‌ రేట్లు అధిక స్థాయిలో దీర్ఘకాలం కొనసాగుతాయని భావిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు నేల చూపులు చూస్తోంది, ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,882 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర ₹ 250 స్వచ్ఛమైన పసిడి ధర ₹ 270 చొప్పున తగ్గాయి….

Read More

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా?, సెప్టెంబర్‌లో FD రేట్లను సవరించిన లీడింగ్‌ బ్యాంకులు ఇవే!

[ad_1] FD Interest Rates: దేశంలోని ఐదు లీడింగ్‌ బ్యాంకులు సెప్టెంబర్ నెలలో తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను మార్చాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. మీ డబ్బుకు స్థిరమైన వడ్డీ రేటుతో పాటు టాక్స్‌ బెనిఫిట్స్‌ అందిస్తాయి.  సెప్టెంబర్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించిన బ్యాంకులు… IDBI బ్యాంక్, DCB బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, యెస్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం అక్టోబర్ 4-6…

Read More

సెప్టెంబర్‌ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?

[ad_1] Rs 2000 Notes: మన దేశంలో హైయస్ట్‌ డినామినేషన్ కరెన్సీ అయిన రూ.2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి గడువు అతి సమీపంలోకి వచ్చింది, సెప్టెంబరు 30, 2023 వరకే ఛాన్స్‌ ఉంది. టెక్నికల్‌గా, ఈ రోజు (సెప్టెంబరు 29, 2023‌) బ్యాంకులకు పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు కాబట్టి, రూ.2000 నోట్లను రిటర్న్‌ చేయడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలుంది.  చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 93% తిరిగి బ్యాంకులకు వచ్చాయని, రూ.24,000…

Read More

తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

[ad_1] Petrol-Diesel Price, 29 September 2023: రష్యా, సౌదీ అరేబియా సప్లైని పెంచుతాయన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కాస్త చల్లబడ్డాయి. అయితే ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నాయి. ఇవాళ, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.05 డాలర్లు పెరిగి 95.43 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ 0.14 డాలర్లు పెరిగి 91.85 డాలర్ల వద్ద ఉంది. అయితే, మన దేశంలో చమురు ధరల మార్పుల మీద ఇవి ప్రభావం…

Read More

మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ – దానం ఇలా కూడా చేయొచ్చు

[ad_1] India Post Accident Policy: దానధర్మాలు, స్వచ్ఛంద సమాజ సేవ చేసే మంచి మనుషులు మనలో చాలా మంది ఉన్నారు. అన్నదానం చేయడం, విద్యార్థులను దత్తత తీసుకోవడం, మూగజీవాలకు ఆహారం అందించడం, విరాళాలు ఇవ్వడం వంటి డబ్బుతో కూడుకున్న పనులను కొందరు ఎంచుకుంటారు. డబ్బు ఖర్చు చేసే స్థోమత లేని వాళ్లు… పేద విద్యార్థులకు చదువు చెప్పడం, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గోవడం, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేయడం వంటి బాటను ఎంచుకుంటారు. తోటివారికి సాయం…

Read More

ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Adani Group, ICICI Lombard, Emami

[ad_1] Stock Market Today, 29 September 2023: యూఎస్‌ మార్కెట్‌ ఓవర్‌నైట్‌ స్వల్ప లాభాలతో ముగిసింది. క్రూడాయిల్ ధరల్లో తగ్గుదల సెంటిమెంట్‌ను పెంచింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఈక్విటీ మార్కెట్లు ఫ్లాట్‌గా ఉన్నాయి. ASX 200, ఇతర మార్కెట్లు 0.3 శాతం పెరగగా, జపాన్ నికాయ్‌ 0.2 శాతం క్షీణించింది.  ఇవాళ ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 23.5 పాయింట్లు లేదా 0.12 శాతం రెడ్‌ కలర్‌లో 19,633 వద్ద ఫ్లాట్‌గా…

Read More

ఆరు నెలల కనిష్టంలో పసిడి – ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

[ad_1] Gold-Silver Price Today 29 September 2023: అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న బెట్స్‌ పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు భారీగా పడిపోయింది, ఆరు నెలల కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,892 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర ₹ 600 స్వచ్ఛమైన పసిడి ధర ₹ 650 చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు ₹ 500 దిగి…

Read More