ఆరు నెలల కనిష్టంలో పసిడి – ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Gold-Silver Price Today 29 September 2023: అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న బెట్స్ పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు భారీగా పడిపోయింది, ఆరు నెలల కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,892 డాలర్ల…