Month: September 2023

ప్రి-అప్రూవ్డ్‌ లోన్‌ నుంచీ యూపీఐ పేమెంట్స్‌, కొత్త ఫీచర్‌ గురూ!

UPI Payments: మన దేశంలో UPI (Unified Payments Interface) పరిధి జెట్‌ స్పీడ్‌తో పెరుగుతోంది, ఈ సిస్టం ద్వారా ప్రజలకు అందే ఫెసిలిటీలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు యూపీఐ పరిధిలోకి మరో కొత్త సదుపాయం వచ్చి చేరింది. యూనిఫైడ్ పేమెంట్…

Aditya L1: రెండో భూ కక్ష్య పెంపు సక్సెస్.. భూమికి 40 వేల కి.మీ. ఎత్తులో ఉపగ్రహం

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లింది. 63 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత 1480.7 కిలోల ఉపగ్రహాన్ని భూ కక్ష్యలో ప్రవేశపెట్టింది.…

తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఇవాళ్టి రేట్లివి

Petrol-Diesel Price, 05 September 2023: ఒపెక్‌ ప్లస్‌ కూటమి దేశాలు ముడి చమురు ఉత్పత్తిలో మరోమారు కోత విధిస్తాయన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కొండెక్కి కూర్చుకున్నాయి. ఇవాళ, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ నామమాత్రంగా 0.05 డాలర్లు…

ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ SpiceJet, YES Bank, Tata Steel

Stock Market Today, 05 September 2023: యూఎస్‌ స్టాక్‌ మార్కెట్‌కు సోమవారం సెలవు, ట్రేడింగ్‌ జరగలేదు. దీంతో, ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలపై గ్లోబల్‌ ఇన్వెస్టర్లు దృష్టి పెట్టడంతో ఆసియా షేర్లు లోయర్‌ సైడ్‌లో ట్రేడ్ అయ్యాయి.…

నెల గరిష్టానికి చేరిన గోల్డ్ – ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 05 September 2023: ఈ నెల 19, 20 తేదీల్లో జరిగే మీటింగ్‌లో, వడ్డీ రేట్ల సైకిల్‌ను యూఎస్‌ ఫెడ్‌ నిలిపేస్తుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు నెల గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం, ఔన్స్‌…

లాంచ్ అయిన హోండా ఎలివేట్ ఎస్‌యూవీ – ధర ఎంతంటే?

Honda Elevate: జపనీస్ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా మోటార్స్ తన కొత్త మోడల్ ఎలివేట్ ఎస్‌యూవీని మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.10.99 లక్షలుగా నిర్ణయించారు. హోండా నుంచి…

తగ్గిన క్రిప్టో మూమెంటమ్‌ – బిట్‌కాయిన్‌ రూ.10వేలు లాస్‌

Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు సోమవారం స్తబ్దుగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.16 శాతం తగ్గి రూ.21.41 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.41.68 లక్షల కోట్లుగా…

నెలకు ₹1500 కూడబెట్టి ₹57 లక్షలుగా మార్చొచ్చు, ఈ పద్ధతి పాటిస్తే చాలు

Pension Plan: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆదాయం మార్గం (ఉద్యోగం, వ్యాపారం) ఉన్నప్పుడే రిటైర్మెంట్‌ జీవితం గురించి ప్లాన్‌ చేయాలి. లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పెన్షన్ స్కీమ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం ఒక మంచి ప్లాన్‌.…

White clothes : ఇలా ఉతికితే తెల్ల బట్టలు ముత్యాల్లా మెరుస్తాయి..

తెల్లని బట్టలు వేసుకోవడమంటే చాలా మందికి ఇష్టం. అయితే, ఇందులో సస్య ఏంటంటే కొన్నిరోజులకి ఆ తెలుపు మాయమై పసుపు రంగులోకి మెల్లిమెల్లిగా మారుతుంది. ఇవి చూడ్డానికి అంతగా బాగోవు. పాత బట్టల్లా కనిపిస్తాయి. అయితే, వీటిని చాలా రోజుల వరకూ…

మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూపర్‌ హిట్‌! 19,500 మీదే నిఫ్టీ ముగింపు

Stock Market Closing, 04 September 2023:  స్టాక్‌ మార్కెట్లు మళ్లీ వృద్ధిబాట పట్టాయి. సోమవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా, గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. చైనా ఉద్దీపన ప్యాకేజీ ఫలితాలను ఇస్తోంది. ఇక స్మాల్‌ క్యాప్‌, మిడ్‌…