కోట్లు పెట్టి కొంటున్నా ఈ కక్కుర్తేమిట్రా అయ్యా, వైరల్‌ అవుతున్న వీడియో

[ad_1] Pune Apartment: కరోనా తర్వాత సొంత ఇంటి అవసరమేంటో జనానికి తెలిసొచ్చింది. దీంతో, మహమ్మారి తర్వాతి కాలం నుంచి రియల్‌ ఎస్టేట్‌ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా చిన్న, పెద్ద నగరాల్లో ఇళ్ల రేట్లు, అద్దెలు బాగా పెరిగినట్లు చాలా రీసెర్చ్‌లు రుజువు చేశాయి. ధరలు పెరిగినా అదరకుండా, బెదరకుండా సొంతిల్లు కొనుగోలు చేసేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు, సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మహారాష్ట్రలోని…

Read More

ఆరంభ నష్టాల నుంచి బౌన్స్‌ బ్యాక్‌, తొలి గంటలో పుంజుకున్న మార్కెట్లు

[ad_1] Share Market Opening on 30 October 2023: గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్ ఈ వారం ఒత్తిడితో ప్రారంభమైంది. ప్రధాన దేశీయ సూచీలు BSE సెన్సెక్స్‌, NSE నిఫ్టీ ఈ రోజు (సోమవారం, 30 అక్టోబర్‌ 2023) నష్టాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించినా, మొదటి గంట ముగిసేసరికి ఆ నష్టాలను పూర్తిగా కవర్‌ చేశాయి. ప్రీ-ఓపెన్ సెషన్‌లో, దేశీయ మార్కెట్లు ఒత్తిడిని కొనసాగించే సంకేతాలు చూపాయి. మార్కెట్ ప్రారంభానికి ముందు, ప్రీ-ఓపెన్ సెషన్‌లో…

Read More

తగ్గిన గోల్డ్‌ రేటు – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

[ad_1] Latest Gold-Silver Price Today 30 October 2023: ఫెడ్‌ మీటింగ్‌ తేదీలు దగ్గర పడడంతో గోల్డ్‌ ఇన్వెస్టర్లు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి కాస్త వెనక్కు తగ్గింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,016 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 210, స్వచ్ఛమైన పసిడి ధర ₹ 230 చొప్పున దిగి వచ్చాయి. వెండి రేటు ₹ 1,000 పెరిగింది….

Read More

తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

[ad_1] Petrol-Diesel Price, 30 October 2023: యూఎస్‌ బలమైన ఎకనమిక్‌ డేటాతో ఇన్వెస్టర్లు అలెర్ట్‌ కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కాస్త తగ్గాయి. ఈ రోజు, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 1.16 డాలర్లు తగ్గి 84.38 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 1.05 డాలర్లు పెరిగి 89.43 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో చమురు ధరల మార్పుల మీద ఇవి ప్రభావం చూపడం లేదు.  తెలుగు…

Read More

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ RIL, Adani Green, UltraTech

[ad_1] Stock Market Today, 30 October 2023: ఆరోగ్యకరమైన US GDP డేటాను ఫాలో అయిన దేశీయ ఈక్విటీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అయితే గత వారం మొత్తంగా చూస్తే, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు & వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలతో నష్టపోయింది. US స్టాక్స్ మిశ్రమంUS స్టాక్స్‌ శుక్రవారం లోయర్‌ సైడ్‌లో ముగిశాయి. పెట్టుబడిదార్లు మిశ్రమ ఆదాయాలను డైజెస్ట్‌ చేసుకోవడం, “ఎక్కువ కాలం” కొనసాగే అధిక వడ్డీ రేట్ల సినారియోకు మద్దతు ఇచ్చే ఆర్థిక…

Read More

హైరేంజ్‌లో గోల్డ్‌ డిమాండ్‌ – ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

[ad_1] Gold-Silver Price Today 30 October 2023: గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,016 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 10, స్వచ్ఛమైన పసిడి ధర ₹ 10 చొప్పున పెరిగాయి. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు: తెలంగాణలో బంగారం,…

Read More

40 కిలోమీటర్ల మైలేజీతో కొత్త స్విఫ్ట్? – త్వరలో మరో రెండు మారుతి సుజుకి కార్లు లాంచ్!

[ad_1] Maruti Suzuki: భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి సెప్టెంబర్ త్రైమాసికంలో అత్యధిక త్రైమాసిక విక్రయాలు, లాభాలతో అపూర్వమైన విజయాన్ని నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ ఏకంగా 80.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. మారుతి సుజుకీ గత ఏడాది ఇదే కాలంలో రూ.2,061.5 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసిక లాభం రూ.3,716.5 కోట్లుగా నమోదైంది. ఈ అద్భుతమైన పనితీరులో మొదటిసారిగా ఆరు నెలల్లో 1 మిలియన్ యూనిట్ల…

Read More

నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు – దీపావళి, ఛత్‌ పూజ సహా చాలా పండుగలు

[ad_1] Bank Holidays list in Noveber 2023: మన దేశంలో ఫెస్టివల్‌ సీజన్‌ కొనసాగుతోంది. నవంబర్‌ నెలలో దీపావళి, ఛత్‌ పూజ, కార్తీక పౌర్ణమి, గురునానక్‌ జయంతి వంటి ముఖ్యమైన పండుగలు, జాతీయ సందర్భాలు ఉన్నాయి. కాబట్టి, నవంబర్‌లో బ్యాంకులకు 15 రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేట్ బ్యాంకులకు కూడా హాలిడేస్ ఉన్నాయి. వచ్చే నెలలో మీకు బ్యాంక్‌లో మీకు ఏ పని ఉన్నా, ఈ బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌…

Read More

ఈ దేశంలో దాహం తీర్చుకోవడమంటే చాలా ఖరీదైన వ్యవహారం, పర్స్‌ ఖాళీ అవుద్ది!

[ad_1] Cost of Living: ‘వాటర్ ఈజ్ లైఫ్’… ఈ మాట మనమంతా చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ప్రపంచ నాగరికత  జల వనరులు ఉన్న ప్రాంతాల్లోనే ప్రారంభమైంది. నీరు మనిషికి ప్రాథమిక అవసరం. ఒకప్పుడు ప్రతి ఒక్కరికి మంచినీరు ఉచితం. ఇప్పుడు, నీటికి ధర నిర్ణయించే విధంగా పరిస్థితులు మారిపోయాయి. జీవించడానికి అవసరమైన ఈ ప్రాథమిక వస్తువును ఉచితంగా పొందలేకపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నీటి కోసం డబ్బు చెల్లిస్తున్నారు, కొన్ని దేశాల్లో వేల రూపాయలు ఖర్చు…

Read More

చుక్కల్లో గోల్డ్‌ రేటు – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

[ad_1] Latest Gold-Silver Price Today 29 October 2023: వచ్చే వారం ఫెడ్‌ మీటింగ్‌ కోసం ఇన్వెస్టర్లు వెయిట్‌ చేస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో సేఫ్‌-హెవెన్‌ డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,016 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 600, స్వచ్ఛమైన పసిడి ధర ₹ 660 చొప్పున పెరిగాయి. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం,…

Read More