పండుగ సీజన్‌లో ‘బండ’ బాదుడు, సిలిండర్‌ రేటు పెంచిన గ్యాస్‌ కంపెనీలు

[ad_1] LPG Price Hike: పండుగ సీజన్‌లో దేశ ప్రజల నెత్తిన ‘బండ’ పడేశాయి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (OMCలు). ఇప్పటికే ద్రవ్యోల్బణం దెబ్బతో విలవిల్లాడుతుంటే, LPG సిలిండర్ ధరను 100 రూపాయలకు పైగా పెంచాయి. ఈ రోజు ‍‌(బుధవారం, 01 నవంబర్‌ 2023) నుంచి, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price) 103.50 రూపాయల చొప్పున పెరిగింది. దీని ప్రభావం ముఖ్యంగా ఆహార పరిశ్రమ, రెస్టారెంట్ వ్యాపారంపై కనిపిస్తుంది. హోటళ్లు,…

Read More

సెన్సెక్స్ 63,830 దిగువన, నిఫ్టీ 19 వేల పైన – స్వల్ప నష్టాల్లో స్టార్టయిన స్టాక్‌ మార్కెట్లు

[ad_1] Share Market Opening on 01 November 2023: ఈ రోజు (బుధవారం) దేశీయ మార్కెట్‌ సంకేతాలు అంతగా ప్రోత్సాహకరంగా లేదు. సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్ ఇండెక్స్‌లు ఇప్పటికీ మద్దతు కోసం పోరాడుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా 125 పాయింట్లు నష్టపోయి 42,750 స్థాయికి దిగువకు వచ్చింది. ఈ రోజు స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ఈ రోజు ట్రేడింగ్‌లో మార్కెట్ స్వల్ప క్షీణతతో ప్రారంభమైంది. BSE సెన్సెక్స్ 45…

Read More

తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

[ad_1] Petrol-Diesel Price, 01 November 2023: మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు, ఫెడ్‌ మీటింగ్‌ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కాస్త పెరిగాయి. ఈ రోజు, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.20 డాలర్లు పెరిగి 81.22 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.32 డాలర్లు పెరిగి 85.34 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో చమురు ధరల మార్పుల మీద ఇవి ప్రభావం చూపడం లేదు.  తెలుగు రాష్ట్రాల్లోని…

Read More

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ L&T, Tata Steel, Hero Moto

[ad_1] Stock Market Today, 01 November 2023: యుఎస్ ఫెడ్ సమావేశం నేపథ్యంలో పెట్టుబడిదార్లు జాగ్రత్తగా ఉండటంతో ఇండియన్‌ ఈక్విటీస్‌ రెండు రోజుల లాభాల తర్వాత మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఫెడ్‌ ఔట్‌కమ్‌ ఈ రోజు సాయంత్రం వస్తుంది, దాని ప్రభావం రేపు మన మార్కెట్‌ మీద ఉంటుంది. US స్టాక్స్ అప్ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానం అప్‌డేట్‌ కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తుండడంతో వాల్ స్ట్రీట్ ప్రధాన సూచికలు మంగళవారం సెషన్‌ను లాభాలతో ముగించాయి….

Read More

పడిపోయిన పసిడి రేటు – ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

[ad_1] Gold-Silver Price Today 01 November 2023: బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ పాలసీ నిర్ణయం, యూరో డేటాతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి $2,000 స్థాయిలో స్థిరంగా ఉంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,007 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 500, స్వచ్ఛమైన పసిడి ధర ₹ 550 చొప్పున దిగి వచ్చాయి. వెండి రేటు ₹ 300 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ…

Read More