ఈ నెలలో ముగిసే బ్యాంక్‌ స్పెషల్‌ ఆఫర్లు, పూర్తి చేయాల్సిన పనులు – వీటిని మిస్‌ కావద్దు

[ad_1] Deadlines in December 2023: డిసెంబర్‌ నెల ప్రారంభమైంది, 2023 చివరి నెలకు చేరుకున్నాం. ప్రతి నెలలాగా ఈసారి కూడా దేశంలో కొన్ని విషయాలు మారాయి, కొన్ని పనులకు డెడ్‌లైన్స్‌ ఈ నెలలోనే ఉన్నాయి. ఈ డెడ్‌లైన్స్‌ను మిస్సయితే మీరు నష్టపోవాల్సి వస్తుంది. కొన్ని బ్యాంక్‌లు రన్‌ చేస్తున్న ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాల బెనిఫిట్స్‌ అందుకోవడానికి ఈ నెల చాలా ముఖ్యం. దీంతోపాటు… మీ ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేయడానికి, యూపీఐ ఐడీ రద్దు…

Read More

అంబానీ, అదానీ కాదు.. మన దేశంలో సిసలైన సంపన్నులు వీళ్లే

[ad_1] Top 10 Self-Made Entrepreneurs in India: మన దేశంలో అందరికంటే ధనవంతులు ఎవరంటే చాలా మంది ముకేష్‌ అంబానీ పేరు చెబుతారు. మరికొందరు గౌతమ్‌ అదానీ పేరు కూడా చెప్పొచ్చు, ఆయన ప్రస్తుతం నం.2 కోటీశ్వరుడి పొజిషన్‌లో ఉన్నారు. టాటాలు, బిర్లాల పేర్లు కూడా మనకు వినిపిస్తాయి. కానీ.. వాళ్లంతా తాతలు, తండ్రులు, గాడ్‌ఫాదర్ల అండదండలతో వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించారు. ఎవరిపై ఆధారపడకుండా, స్వీయ సామర్థ్యం, స్వయంకృషితో వ్యాపారాలను స్పీడ్‌ ట్రాక్‌పై పెట్టిన వ్యక్తులు…

Read More

మళ్లీ పెరిగిన పసిడి వెలుగు – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

[ad_1] Latest Gold-Silver Prices Today 01 December 2023: యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాల మధ్య, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి వరుసగా రెండో నెలవారీ లాభాల్లో ఉంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,041 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర 200 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ధర 220 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 170 రూపాయల చొప్పున పెరిగాయి….

Read More

స్టాక్‌ మార్కెట్‌లో సరికొత్త రికార్డ్‌, ఆల్‌-టైమ్‌ హై చేరిన నిఫ్టీ

[ad_1] Stock Market Today News in Telugu: ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌కు ఇది మరో చారిత్రాత్మక రోజు, నిఫ్టీ కొత్త ‘ఆల్ టైమ్ హై లెవెల్‌’ను (Nifty at fresh all-time high) చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15 తర్వాత నిఫ్టీ మరోమారు సరికొత్త రికార్డ్‌ స్థాయికి ఎదిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ త్రైమాసికంలో అంచనాలను మించిన ఆర్థిక వృద్ధి గణాంకాలు (GDP Data for 2nd Quarter Of 2023-24) మార్కెట్‌లో హుషారు…

Read More

అంచనాలను మించిన భారత ఆర్థిక వృద్ధి, పత్తా లేకుండా పోయిన చైనా

[ad_1] GDP Data for 2nd Quarter Of 2023-24: భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తి ‍‌(India’s Gross Domestic Production – GDP) అంచనాలకు మించి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 రెండో త్రైమాసికంలో (Q2 FY24 లేదా జులై – సెప్టెంబర్ మధ్య కాలం) దేశ ఆర్థిక వ్యవస్థ 7.6 శాతం చొప్పున వృద్ధి చెందింది. రెండో త్రైమాసికంలో జీడీపీ గ్రోత్‌ రేటు 6.5 శాతంగా ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) గతంలో…

Read More

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పెరిగిన గ్యాస్ రేట్లు, ఎల్‌పీజీ సిలిండర్‌ మరింత భారం

[ad_1] LPG cylinder price hike today: మన దేశంలో, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ‍‌(Assembly Elections of 5 States) అలా ముగిశాయో లేదో, గ్యాస్‌ రేట్లు ఇలా పెరిగాయి. దేశంలోని 5 రాష్ట్రాల్లో నిన్నటితో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, ఈ రోజు (శుక్రవారం, డిసెంబర్‌ 1, 2023) నుంచి LPG సిలిండర్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (OMCs) పెంచాయి. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి వచ్చింది. పెరిగిన వాణిజ్య గ్యాస్…

Read More

తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

[ad_1] Petrol-Diesel Price, 01 December 2023: వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో స్వచ్ఛందంగా చమురు ఉత్పత్తి కోతలను పాటించాలని ఒపెక్‌+ దేశాలు అంగీకరిచాయి. అయితే, మార్కెట్‌ అంచనాలకు ఇది అనుగుణంగా లేకపోవడంతో  అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోయాయి. ఈ రోజు, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.21 డాలర్లు తగ్గి 75.75 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.34 డాలర్లు తగ్గి 80.52 డాలర్ల వద్ద ఉంది. మన…

Read More

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Flair Writing, UltraTech, Defence stocks

[ad_1] Stock Market Today, 01 December 2023: భారతదేశ Q2 GDP డేటా, అందరూ ఆశించిన దాని కంటే చాలా మెరుగ్గా ఉండడంతో ఈ రోజు ఇండియన్‌ ఈక్విటీలు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో, భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) RBI అంచనా వేసిన 6.5 శాతం కంటే ఎక్కువగా 7.6 శాతానికి పెరిగింది. గురువారం US మార్కెట్ మిశ్రమంగా ముగిసింది. డౌ జోన్స్ 1.5 శాతం పెరిగితే, నాస్‌డాక్ రెడ్‌ కలర్‌లో…

Read More

గోల్డ్‌ కొనేవారికి గుడ్‌న్యూస్ – ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

[ad_1] Gold-Silver Prices Today 01 December 2023: యూఎస్‌ డాలర్‌ మళ్లీ బలం పుంజుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,038 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర 600 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ధర 650 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 500 రూపాయల చొప్పున తగ్గాయి. వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. తెలుగు…

Read More