తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవే

[ad_1] Petrol Diesel Price 17 February 2024: మిడిల్‌ ఈస్ట్‌లో టెన్షన్లు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గతేడాది నవంబర్‌ తర్వాత మళ్లీ గరిష్ట స్థాయికి చేరాయి. ఈ రోజు, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 1.19 డాలర్లు పెరిగి 79.22 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.61 డాలర్లు పెరిగి 83.47 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో చమురు ధరల మార్పుల మీద ఇవి ప్రభావం…

Read More

మళ్లీ పైచూపుల్లో పసిడి – తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే!

[ad_1] Gold-Silver Prices 17 February 2024: అమెరికాలో అధిక వడ్డీ రేట్ల వార్తలతో అంతర్జాతీయ మార్కెట్‌లో 2,000 వేల డాలర్లకు దిగొచ్చిన గోల్డ్‌ రేట్‌, వారాంతంలో కాస్త పెరిగింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,020 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర 200 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 220 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 170…

Read More

Paytm Crisis: పేటీఎమ్‌కి మరో షాక్, ఫాస్టాగ్ జారీ నిలిపివేస్తూ IHMCL సంచలన నిర్ణయం

[ad_1]  Paytm FASTag: పేటీఎమ్‌కి మరో షాక్ తగిలింది. ఇకపై పేటీఎమ్ ద్వారా ఫాస్టాగ్‌లు జారీ చేయొద్దని IHMCL ఆదేశాలు జారీ చేసింది. పేటీఎమ్ నుంచి ఫాస్టాగ్‌ని తొలగించాలని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకూ ఈ సర్వీస్‌లు అందించేందుకు పేటీఎమ్‌కి అవకాశమిచ్చిన సంస్థ ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించింది. టాప్‌అప్స్,డిపాజిట్స్‌ స్వీకరించకూడదని ఆదేశించింది. IHMCL పరిధిలో మొత్తం 32 బ్యాంకులున్నాయి. వీటి ద్వారా ఫాస్టాగ్‌ జారీ చేసేందుకు అవకాశముంది. ఇప్పుడీ జాబితాలో పేటీఎమ్ కనిపించదు. ఈ…

Read More

తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

[ad_1] Petrol Diesel Price 16 February 2024: ఈ ఏడాది గ్లోబల్‌గా డిమాండ్‌ పెరుగుతుందన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 1% పైగా పెరిగాయి. ఈ రోజు, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.06 డాలర్లు పెరిగి 78.09 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.03 డాలర్లు తగ్గి 82.84 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో చమురు ధరల మార్పుల మీద ఇవి ప్రభావం చూపడం లేదు. …

Read More

రెండు నెలల కనిష్టానికి తగ్గిన గోల్డ్‌ – తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

[ad_1] Gold-Silver Prices 16 February 2024: గోల్డ్‌ ఇన్వెస్టర్లు యూఎస్‌ ఫెడ్‌ అధికార్ల నుంచి మరింత సమాచారం ఆశిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్‌ పడిపోతూనే ఉంది, రెండు నెలల కనిష్టానికి చేరింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,016 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర 100 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 110 రూపాయలు, 18 కేరెట్ల…

Read More

రాజకీయ పార్టీలకు విరాళం ఇస్తున్నారా?, ఐటీ నోటీస్‌ వస్తుంది జాగ్రత్త!

[ad_1] Donations To Political Parties: ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80GGC (Section 80GGC of Income Tax Act) ప్రకారం, ఏదైనా రాజకీయ పార్టీ లేదా ఎలక్టోరల్‌ ట్రస్ట్‌కు ఇచ్చే విరాళం మొత్తాన్ని (100%) పన్ను చెల్లింపుదారు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. టాక్స్‌ పేయర్లు, పన్ను భారం తగ్గించుకోవడానికి + రాజకీయ పార్టీలపై అభిమానాన్ని చాటుకోవడానికి ఇలాంటి విరాళాలు (Political Donations) ఇస్తుంటారు. సాధారణ ప్రజల భాషలో దీనిని ఎన్నికల విరాళం అని పిలుస్తారు. అయితే,…

Read More

రిలయన్స్‌ను నమ్మారు, ధనవంతులయ్యారు – రూ.లక్షకు రూ.27 లక్షలు లాభం!

[ad_1] Reliance industries Share Price: మార్కెట్‌ విలువ పరంగా, భారతదేశంలో అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇటీవలే, ఈ కంపెనీ మరో సరికొత్త రికార్డ్‌ సృష్టించింది. భారతదేశంలో, ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముకేష్ అంబానీ (Mukesh Ambani) నేతృత్వంలోని ఈ కంపెనీ మార్కెట్ విలువ (Reliance Industries market cap) రూ. 20 లక్షల కోట్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. మార్కెట్‌ విలువ పరంగా టాప్‌-50 కంపెనీల్లో రిలయన్స్‌ది 49వ స్థానం. దిగ్గజ కంపెనీలైన…

Read More

శనివారం నాడు కూడా స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌, స్పెషల్‌ టైమింగ్స్‌, కారణం ఇదే

[ad_1] Special Trading Session On 2nd March 2024: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో (BSE) శనివారం కూడా ట్రేడింగ్‌ జరుగుతుంది. అయితే, అది ఈ వారంలో వచ్చే శనివారం నాడు కాదు. రెండు వారాల తర్వాత, 2024 మార్చి 2న, శనివారం రోజున స్పెషల్‌ ట్రేడింగ్ సెషన్‌ నిర్వహిస్తాయి. దీని గురించి ఈ రెండు ప్రధాన ఎక్సేంజ్‌లు ప్రకటన విడుదల చేశాయి.  మార్చి 2న జరిగే ప్రత్యేక సెషన్‌లో ఈక్విటీ,…

Read More

దిగ్గజాల కలయిక – ‘టాటా ప్లే’లో వాటా కోసం రిలయన్స్‌ ఆరాటం!

[ad_1] Reliance – Tata Play Update: భారతదేశ టెలివిజన్ రంగంలో మరింత లోతుగా పాతుకుపోవడానికి ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) చాలా సీరియస్‌ ప్రయత్నాలు చేస్తోంది. మన దేశంలో అత్యంత విలువైన బిజినెస్‌ గ్రూప్‌ టాటా గ్రూప్‌లోని ‘టాటా ప్లే’ మీద రిలయన్స్‌ కన్నేసిందని సమాచారం. ఆ కంపెనీలో పెద్ద వాటా కొని, టెలివిజన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌లో తన స్థానాన్ని మరింత బలంగా మార్చుకునేందుకు యోచిస్తోందని మార్కెట్‌లో చెప్పుకుంటున్నారు.  వినోద రంగంలో గ్లోబల్‌…

Read More

గోల్డ్‌ కొనేవారికి మంచి టైమ్‌ – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

[ad_1] Latest Gold-Silver Prices 15 February 2024: అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బులియన్‌ మార్కెట్‌ మీద గట్టి ప్రభావం చూపుతోంది, అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్‌ పడిపోతూనే ఉంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,003 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర 100 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 110 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్…

Read More