మార్కెట్‌లో ప్రారంభ లాభాలు మాయం – కీలక రెసిస్టెన్స్‌ దగ్గర ప్రధాన సూచీలు

[ad_1] Stock Market News Today in Telugu: భారతీయ స్టాక్ మార్కెట్‌లో బుధవారం కనిపించిన బుల్లిష్‌ ట్రెండ్‌ ఈ రోజు (గురువారం, 15 ఫిబ్రవరి 2024) కూడా కనిపించింది, మార్కెట్లు స్మూత్‌గా స్టార్ట్‌ అయ్యాయి. ప్రపంచ మార్కెట్లలో సానుకూలత ఇండియన్‌ మార్కెట్లకు కలిసి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ, ఆటో షేర్ల పెరిగి ప్రధాన సూచీలను ఎగదోశాయి. బ్యాంక్ స్టాక్స్ మంచి మొమెంటంతో స్టార్ట్‌ అయ్యాయి. అయితే, మార్కెట్ ప్రారంభమైన అరగంట తర్వాత ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి….

Read More

తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

[ad_1] Petrol Diesel Price 15 February 2024: అమెరికాలో ఉత్పత్తి, నిల్వలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగి వచ్చాయి. ఈ రోజు, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.34 డాలర్లు తగ్గి 76.30 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.33 డాలర్లు తగ్గి 81.27 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో చమురు ధరల మార్పుల మీద ఇవి ప్రభావం చూపడం లేదు.  తెలుగు రాష్ట్రాల్లోని వివిధ…

Read More

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ RIL, Paytm, Vedanta, Glenmark

[ad_1] Stock Market Today, 15 February 2024: గ్లోబల్ మార్కెట్ల నుంచి గట్టి సిగ్నల్స్‌ అందుకుంటున్న ఇండియన్‌ ఈక్విటీలు, ఈ రోజు (గురువారం) పాజిటివ్‌ నోట్‌తో ట్రేడ్‌ను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 08 పాయింట్లు లేదా 0.04 శాతం రెడ్‌ కలర్‌లో 21,985 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT…

Read More

ఆకాశం నుంచి కిందకు దిగిన గోల్డ్‌ – తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

[ad_1] Gold-Silver Prices 15 February 2024: అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు ఇప్పుడల్లా ఉండదన్న అంచనాలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర కుదేలైంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,001 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర 600 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 660 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 490 రూపాయల చొప్పున తగ్గాయి….

Read More

ట్యాక్స్‌ ఆదా చేయండి, డబ్బూ సంపాదించండి – బెస్ట్‌ ELSS ఫండ్స్‌ ఇవే!

[ad_1] Best Tax saving ELSS funds 2024: ఆదాయ పన్నును ఆదా చేసే ఆప్షన్లలో ‘ఈక్విటీ లింక్డ్‌ టాక్స్‌ సేవింగ్‌ స్కీమ్‌’ (Equity Linked Saving Scheme – ELSS) ఫండ్స్‌ ఒక రకం. ఇవి.. పెట్టుబడి ప్రయోజనాలను +  పన్ను ఆదాను కలిపి అందిస్తాయి. ప్రత్యేక మిశ్రమంగా ఉంటాయి కాబట్టి, ELSS ఫండ్స్‌ ప్రజాదరణ పొందాయి. మ్యూచవల్‌ ఫండ్స్‌లో (Mutual Funds) ఇవి ఒక టైపు.  ఈక్విటీ లింక్డ్‌ టాక్స్‌ సేవింగ్‌ స్కీమ్‌ ఫండ్స్‌…

Read More

జనవరిలో చల్లబడిన టోకు ద్రవ్యోల్బణం, తగ్గిన ఆహార పదార్థాల రేట్లు

[ad_1] Wholesale inflation Rate In January 2024: దేశంలో ధరలు క్రమంగా దిగొస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2024 జనవరిలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (wholesale price index (WPI) based inflation) రేటు 0.27 శాతానికి తగ్గింది. అంతకు ముందు నెలలో, అంటే 2023 డిసెంబర్‌లో ఇది 0.73 శాతంగా ఉంది. నెలవారీగానే కాదు, వార్షిక ప్రాతిపదికన కూడా WPI ఇన్‌ఫ్లేషన్‌ శాంతించింది. 2023 జనవరి నెలలో టోకు ధరల ద్రవ్యోల్బణం రేటు 4.8 శాతంగా…

Read More

పేటీఎమ్‌లో అవకతవకలపై ఈడీ విచారణ ప్రారంభం! ఆ లెక్కలన్నీ తేల్చేస్తారా?

[ad_1] Paytm Payments Bank Crisis: పేటీఎమ్ సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్‌లోని లోపాలను చాలా స్పష్టంగా వెల్లడించింది. ఆ తప్పుల్ని సరిదిద్దుకోడానికి సరిపడా సమయం ఇచ్చినా కంపెనీ పట్టించుకోలేదని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఈడీ రంగంలోకి దిగింది. Paytm Payments Bank కేసులో విచారణ మొదలు పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తమపై ఈడీ విచారణ ఏమీ జరగడం లేదని పేటీఎమ్ స్పష్టం…

Read More

Stock Market: స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారా?, ఎన్ని రకాల ఛార్జీలు కట్టాలో ముందు తెలుసుకోండి

[ad_1] <p><strong>Stock Market Updates:</strong> స్టాక్ మార్కెట్&zwnj;లోని ప్రతి ఇన్వెస్టర్&zwnj;/ట్రేడర్&zwnj; మీద కొన్ని రకాల ఛార్జీలు పడతాయి. ఏ వ్యక్తి అయినా, షేర్లు కొనాలన్నా లేదా అమ్మాలన్నా బ్రోకింగ్&zwnj; కంపెనీ ద్వారా లావాదేవీ నిర్వహించాలి. ట్రాన్జాక్షన్&zwnj; సమయంలో.. బ్రోకింగ్&zwnj; కంపెనీ, స్టాక్&zwnj; ఎక్సేంజ్&zwnj;, సెబీ, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ఛార్జీలు, ఫీజులు, పన్నులు వసూలు చేస్తాయి.&nbsp;</p> <p>షేర్లు అమ్మే సమయంలో లేదా కొనే సమయంలో ఏ రకమైన ఖర్చులు ఉంటాయన్న విషయాన్ని ప్రతి ఇన్వెస్టర్&zwnj; తప్పక తెలుసుకోవాలి….

Read More

సెబీ మాట చద్దన్నం మూట, వినకుంటే కాలేది మీ కడుపే!

[ad_1] Stock Market Updates: స్టాక్‌ మార్కెట్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్స్‌ నుంచి బిగ్‌ బాయ్స్‌ వరకు చాలా కేటగిరీ వ్యక్తులు ఉన్నారు, ఎవరి ప్లాన్‌ ప్రకారం వాళ్లు ట్రేడ్/ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఈ తరహా వ్యక్తులు/సంస్థలు, పక్కవాళ్లను ఇబ్బంది పెట్టకుండా తమ పనేదో తాము చేసుకుంటారు. వీళ్లు కాకుండా.. మార్కెట్‌లో మరో జాతి కూడా ఉంది. పక్కవాడిని అడుగంటా ముంచి, తాము పైకి ఎదగడం ఈ జాతి వ్యక్తులు/సంస్థలు నైజం. మార్కెట్‌ పండితులు, నిపుణులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ట్రేడింగ్‌ కంపెనీలు,…

Read More

గోల్డ్ ఈటీఎఫ్‌ల మీద జనం మోజు, ఒక్క నెలలోనే 7 రెట్లు పెరిగిన డబ్బు

[ad_1] Investments In Gold ETFs Are On Rise: మార్కెట్‌లో అందుబాటులో ఉన్న పెట్టుబడి మార్గాల్లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఒకటి. ప్రస్తుతం, పెట్టుబడిదార్లను ఈక్విటీలతో పాటు బంగారం కూడా బాగా ఆకర్షిస్తోంది. గోల్డ్‌ రేట్లు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు పోటెత్తున్నారు. ఎల్లో మెటల్‌ను నేరుగా కొనడంతో పాటు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకీ డబ్బుల వరద పారిస్తున్నారు. ఈటీఎఫ్‌ అంటే ఏంటి?ఈటీఎఫ్‌ అంటే ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ (Exchange Traded Fund)….

Read More