మార్చి 1 నుంచి కొత్త రూల్స్ – ఈ విషయాలు తెలుసుకోండి, లేకుంటే?

[ad_1] New Rules Effected From March 1st: మరో 2 రోజుల్లో కొత్త నెలలోకి ప్రవేశిస్తున్నాం.సాధారణంగా కొత్త నెల ప్రారంభంలో నిబంధనల్లో కొన్ని మార్పులు సహజం. అలాగే, మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. మార్చితో ఆర్థిక ఏడాది ముగుస్తోన్న నేపథ్యంలో చాలా ముఖ్యమైనదిగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలపై సామాన్యులు అవగాహన కలిగి ఉండాలని సూచిస్తున్నారు. మార్చిలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డ్స్, జీఎస్టీ వంటి…

Read More

స్థిరంగా పసిడి ప్రకాశం, మెత్తబడ్డ వెండి – ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

[ad_1] Gold-Silver Prices 28 February 2024: ఫెడ్‌ నుంచి మార్గదర్శకత్వం రానున్న నేపథ్యంలో యూఎస్‌ డాలర్‌ & బాండ్‌ ఈల్డ్‌ తగ్గాయి, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పుంజుకుంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,044 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి రేటు ₹ 500 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates…

Read More

స్థిర ఆదాయం లేని ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు – ఏ కేటగిరీ కింద ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలంటే?

[ad_1] Income Tax Return Filing 2024: జీతం తీసుకునే టాక్స్‌ పేయర్ల (salaried taxpayers) విషయంలో ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌ చాలా సులభంగా ఉంటుంది. శాలరీడ్‌ పర్సన్స్‌ ITRలో తికమకలు, తలనొప్పులు ఉండవు. పైగా, ప్రి-ఫిల్డ్‌ ఐటీ ఫామ్స్‌ వచ్చాక వాళ్ల పని ఇంకా సింపుల్‌గా మారింది.  రెగ్యులర్ ఉద్యోగాలు కాకుండా ఫ్రీలాన్సర్‌ లేదా కన్సల్టెంట్‌గా పని చేస్తున్న వాళ్ల సంఖ్య ఇటీవలి సంవత్సరాల్లో బాగా పెరిగింది. ఈ కేటగిరీకి చెందిన వాళ్ల ITR…

Read More

ఈ విషయాలను మీ ఐటీఆర్‌లో కచ్చితంగా చూపాలి, లేకపోతే రూ.10 లక్షల ఫైన్‌!

[ad_1] Income Tax Return Filing 2024: మన దేశంలోని చాలా మంది టాక్స్‌ పేయర్లు వివిధ మార్గాల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. కొంతమంది స్వదేశంలోనే ఉంటూ సంపాదిస్తే, మరికొందరు విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారు. ఇండియాలో కొంత కాలం పని చేసి, ఆ తర్వాత మంచి ఆఫర్‌తో సముద్రాలు దాటి ఎగిరి వెళ్లే వాళ్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు, అలాంటి వ్యక్తులు ఆదాయ పన్ను చెల్లించాలా, అక్కర్లేదా?. ఒకవేళ పన్ను కట్టాల్సి వస్తే ITR ఎలా…

Read More

హిందూజా గ్రూప్‌ చేతికి రిలయన్స్ క్యాపిటల్‌ – ఎన్‌సీఎల్‌టీ నుంచి ఆమోదం

[ad_1] Hinduja Group Will Be The New Owner Of Reliance Capital: ముకేష్‌ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్‌కు కొత్త యజమాని పేరు ఖరారైంది. హిందూజా గ్రూప్‌ (Hinduja Group) కంపెనీ అయిన ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (IndusInd International Holdings Limited) ఇప్పుడు కొత్త ఓనర్‌ అవుతుంది. రిలయన్స్ క్యాపిటల్ దివాలా పరిష్కారం కేసులో, ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రతిపాదించిన రూ. 9,650 కోట్ల విలువైన రిజల్యూషన్…

Read More

మార్చిలో బ్యాంక్‌లు 14 రోజులు పని చేయవు, హాలిడేస్‌ లిస్ట్‌ ముందే చూసుకోండి

[ad_1] Bank Holidays List For March 2024: మార్చి నెల రాకముందే, ఆ నెలలోని బ్యాంక్‌ సెలవులను గుర్తించడం ముఖ్యం. వచ్చే నెలలో బ్యాంక్‌లు 14 రోజుల పాటు మూసి ఉంటాయి. ఆ 14 రోజుల్లో నేషనల్‌ పబ్లిక్ హాలిడేస్‌, కొన్ని ప్రాంతీయ సెలవులు, రెండు & నాలుగు శనివారాలు, ఆదివారాలు కలిసి ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంక్‌ సెలవులను నిర్ణయిస్తాయి. మార్చి నెలలో మీకు బ్యాంక్‌లో…

Read More

మార్చిలో స్టాక్‌ మార్కెట్లకు 12 సెలవులు, మూడు సుదీర్ఘ వారాంతాలు

[ad_1] Stock Market Holidays in March 2024: అతి తక్కువ ట్రేడింగ్‌ రోజులు ఉన్న నెలల్లో ఒకటిగా మార్చి నెల మారబోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నెలలో భారతీయ స్టాక్ మార్కెట్లు ఏకంగా 12 రోజులు పని చేయవు. మొత్తం 31 రోజుల్లో కేవలం 19 ట్రేడింగ్‌ రోజులు మాత్రమే ఉన్నాయి.  మార్చి నెలలో రెండు పెద్ద పండుగలు, ఒక సంతాప దినం మార్చిలో రెండు పెద్ద పండుగలు, ఒక సంతాప దినం రాబోతున్నాయి….

Read More

ఒక్కసారిగా తగ్గిన వెండి రేటు – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే!

[ad_1] Latest Gold-Silver Prices 27 February 2024: అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాల కోసం పెట్టుబడిదార్ల వెయిట్‌ చేస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు ఎటూ మొగ్గడం లేదు. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,043 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కిలో వెండి రేటు ₹ 500 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today…

Read More

ప్రతికూలంగా ప్రారంభమైన మార్కెట్లు – భారం పెంచిన బ్యాంక్‌లు, ఫైనాన్షియల్స్‌

[ad_1] Stock Market News Today in Telugu: ఆసియా మార్కెట్ల నుంచి వీచిన ప్రతికూల పవనాలతో, భారతీయ స్టాక్‌ మార్కెట్లు కూడా ఈ రోజు (మంగళవారం, 27 ఫిబ్రవరి 2024) నెగెటివ్‌ నోట్‌తో ప్రారంభమయ్యాయి. కీలక స్థాయుల దగ్గర ప్రతిఘటన ఎదుర్కొంటున్న బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు, గట్టి సపోర్ట్‌ కోసం ఎదురు చూస్తున్నాయి. ఐటీ స్టాక్స్‌ మద్దతుగా నిలిచినా, ప్రైవేట్‌ బ్యాంక్‌లు & ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ పెనుభారంగా మారాయి. ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది… గత…

Read More

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ – ‘కిసాన్‌ సమ్మాన్‌’ నిధులు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?

[ad_1] PM Kisan Yojana: దేశంలోని రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రైతుల ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌ డబ్బులను ఫిబ్రవరి 28న జమ చేయనున్నట్లు వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 27, 28 తేదీల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.21వేల కోట్ల కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బులను ఖాతాల్లో రైతుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్‌లో జరిగే కార్యక్రమంలో 16వ విడుత కిసాన్‌ సమ్మాన్‌ నిధి సహాయాన్ని విడుదల…

Read More