ఈ బడ్జెట్‌లో ప్రివెంటివ్ హెల్త్‌కేర్, మెడికల్ రీసెర్చ్, మెంటల్ హెల్త్‌పై ఫోకస్ పెట్టాలని నిపుణుల సూచన
[ad_1] ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాసేపట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను ప్రకటించనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్య సంరక్షణ బడ్జెట్ ఐదు రంగాలపై దృష్టి సారించింది: వైద్య మరియు నర్సింగ్ కళాశాలలు, సికిల్-సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్, మెడికల్. పరిశోధన, ఫార్మా ఇన్నోవేషన్ మల్టీడిసిప్లినరీ కోర్సులు. 2024-25 ఆరోగ్య సంరక్షణ బడ్జెట్‌లో వైద్య పరిశోధన, నివారణ ఆరోగ్య సంరక్షణ, మానసిక ఆరోగ్యం, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు వంటి రంగాలపై దృష్టి పెట్టాలని…
Read More
బడ్జెట్‌ ముందే ప్రభుత్వానికి శుభవార్త, భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు
[ad_1]
Economic Growth: బడ్జెట్ కు ఒక రోజు ముందు కేంద్ర ప్రభుత్వానికి శుభవార్త అందింది. జనవరిలో దేశంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లు దాటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.70 లక్షల కోట్లు దాటడం ఇది మూడోసారి. జనవరిలో జీఎస్టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 10.4 శాతం పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. నెల రోజుల్లో ఇది రెండో భారీ వసూళ్లు కావడం విశేషం.
10 నెలల్లో రూ.16.69…
Read More
ఆరోసారి కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
[ad_1]
Budget Timeline 1947-2023: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitaraman) ఫిబ్రవరి 1న మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోంది ? ఏ యే వర్గాలకు వర్గాలకు ఊరట కల్పిస్తారు ? పన్ను పరిమితి పొడిగిస్తారా ? ఎన్నికల హామీలు ఏమైనా బడ్జెట్ లో ప్రకటిస్తారా ?  అన్నది ఆసక్తికరంగా మారింది.
నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్
Read More