పన్ను విధానంలో ఏవీ మారలేదు, ఆ పోస్టుల్లో అబద్ధాలు, అర్థరాత్రి ఆర్థిక శాఖ ట్వీట్‌

[ad_1] New Tax Regime: 2024-25 ఆర్థిక సంవత్సరం ఈ రోజు (01 ఏప్రిల్‌ 2024) నుంచి ప్రారంభమైంది. క్యాలెండర్‌లో కొత్త నెలకు మారడానికి కేవలం ఒక నిమిషం ముందు, అర్ధరాత్రి సమయంలో, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్ చేసింది. తద్వారా, సామాజిక మాధ్యమాల్లో అపోహలు రేకెత్తించే పోస్టుల గురించి ప్రజలను హెచ్చరించింది. కొత్త ఆదాయ పన్ను విధానానికి సంబంధించిన తప్పుడు సమాచారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అలెర్ట్‌…

Read More

స్టేట్‌ బ్యాంక్‌ మీ జేబుకు పెద్ద చిల్లు పెట్టింది, ప్రతి కార్డ్‌ మీద రూ.75 బాదుడు

[ad_1] SBI Debit Card Charges Hike From 01 April 2024: దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌, తన కోట్లాది మంది కస్టమర్లను కష్టపెట్టే నిర్ణయం తీసుకుంది. తన వివిధ డెబిట్ కార్డ్‌/ ATM కార్డ్‌ వార్షిక నిర్వహణ ఛార్జీలను (Annual maintenance charges) పెంచింది.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం, వివిధ SBI డెబిట్ కార్డుల…

Read More

కొత్త గరిష్టానికి ఎగబాకిన స్వర్ణం, జనానికి ఏడుపొక్కటే తక్కువ

[ad_1] Gold Prices Hits Another Record: అత్యంత విలువైన లోహాలలో ఒకటైన బంగారం ధరల మారథాన్‌ కొనసాగుతూనే ఉంది. ఎల్లో మెటల్‌ అద్భుతమైన ర్యాలీతో కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభించింది, సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ రోజు, 01 ఏప్రిల్ 2024న, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు కొత్త జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రభావంతో మన దేశంలోనూ పసిడి నగలు ప్రజల కళ్లు బైర్లు కమ్మేలా ప్రకాశిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి…

Read More

ఎల్లో మెటల్‌ కొత్త రికార్డ్‌ – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

[ad_1] Latest Gold-Silver Prices 01 April 2024: యూఎస్‌ ఫెడ్‌ నుంచి వడ్డీ రేట్ల తగ్గింపును ఆశిస్తున్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఎల్లో మెటల్‌ (బంగారం)లోకి మళ్లిస్తున్నారు. దీంతో, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి మరోమారు రికార్డ్‌ స్థాయికి చేరింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,281 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు, మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర 850 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు)…

Read More

ఈ రోజు బ్యాంక్‌ వైపు వెళ్లకండి, ఈ నెలలో మొత్తం 14 సెలవులు

[ad_1] Bank Holidays List For April 2024: మీకు బ్యాంక్‌లో ఏదైనా పని ఉంటే, ఈ రోజు (01 ఏప్రిల్‌ 2024) మాత్రం అటు వైపు వెళ్లకండి. ఈ రోజు బ్యాంక్‌లు పని చేస్తున్నప్పటికీ, 2023-24 ఆర్థిక సంవత్సరం లెక్కలను క్లోజ్‌ చేసే పనిలో సిబ్బంది బిజీగా ఉంటారు. సాధారణ కార్యకలాపాలను అనుమతించరు. కాబట్టి, బ్యాంక్‌లో మీ పనిని రేపటికి వాయిదా వేసుకోండి.  కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రారంభ నెలలోనే దేశవ్యాప్తంగా బ్యాంకులకు చాలా…

Read More

ఆర్థిక సంవత్సరం తొలిరోజే మార్కెట్‌లో ఉప్పెన, గల్లంతైన పాత రికార్డులు

[ad_1] Stock Market News Today in Telugu: మూడు రోజుల వరుస సెలవుల తర్వాత, కొత్త ఆర్థిక సంవత్సరం తొలిరోజున భారతీయ స్టాక్ మార్కెట్ పటిష్టంగా ప్రారంభమైంది. ఈ రోజు (సోమవారం, 01 ఏప్రిల్‌ 2024) బలాన్ని ప్రదర్శించిన సెన్సెక్స్‌, ట్రేడ్‌ ప్రారంభమైన వెంటనే 74,000 మార్క్‌ పైకి చేరింది.  బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ప్రారంభ సెషన్‌లో దాదాపు 600 పాయింట్లు లాభపడి 74,254.62 వద్ద కొత్త గరిష్ట స్థాయిని ‍(Sensex at fresh…

Read More

లోక్‌సభ ఎన్నికల ముందు కానుక, తగ్గిన గ్యాస్‌ సిలిండర్ రేట్లు

[ad_1] LPG Cylinder Price Reduced From April 2024: సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ఘట్టం ప్రారంభానికి ముందు, దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక కానుక ఇచ్చింది. ఈ రోజు (01 ఏప్రిల్ 2024‌) నుంచి ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ప్రకటించాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు కాస్త ఉపశమనం కలగడంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నారు. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ రేటు తగ్గింపుప్రభుత్వ చమురు సంస్థలు ఇండియన్…

Read More

ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Auto, Zomato, ZEE, RVNL

[ad_1] Stock Market Today, 01 April 2024: FY24లో నక్షత్ర స్థాయి ర్యాలీ చేసిన ఇండియన్‌ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు, ఈ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని సానుకూలంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఉదయం 8.05 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 01 పాయింట్లు లేదా 0.01 శాతం గ్రీన్‌ కలర్‌లో 22,526 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT…

Read More

తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

[ad_1] Petrol Diesel Price 01 April 2024: సప్లై చాలా టైట్‌గా మారుతుందన్న అంచనాల నడుమ అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 1$ పైగా పెరిగాయి. ప్రస్తుతం, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.30 డాలర్లు పెరిగి 83.47 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.23 డాలర్లు పెరిగి 87.23 డాలర్ల వద్ద ఉంది.  తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు (Petrol-Diesel Rates Today In…

Read More