5 స్టార్ హోటల్‌కు అతిథి టోకరా.. ఏకంగా రెండేళ్లపాటు ఒక్క రూపాయి చెల్లించకుండా..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Hotel
fraud:

ఢిల్లీలోని
లగ్జరీ
5
స్టార్
హోటల్‌కు

కస్టమర్
గట్టి
షాక్
ఇచ్చాడు.
రూపాయి
కూడా
చెల్లించకుండా
ఏకంగా
2
సంవత్సరాలు
అతిథిగా
హోటల్‌లో
స్టే
చేశాడు.
దీనివల్ల
మొత్తం
58
లక్షల
రూపాయలు
నష్టం
వాటిల్లిందని
హోటల్
నిర్వాహకులు
ఇప్పుడు
లబోదిబోమంటున్నారు.

ఏరోసిటీలోని
ఇందిరా
గాంధీ
ఇంటర్నేషనల్
(ఐజీఐ)
విమానాశ్రయానికి
సమీపంలో
ఉన్న
రోసేట్
హౌస్
అనే
ఫైవ్
స్టార్
హోటల్..

అతిథిపై
కేసు
దాఖలు
చేసింది.
అంకుష్
దత్తా
అనే
వ్యక్తి
ఒక్క
చెల్లింపు
కూడా
చేయకుండా
603
రోజులపాటు
హోటల్‌లో
గడిపినట్లు
బర్డ్
ఎయిర్‌పోర్ట్స్
హోటల్
ప్రైవేట్
లిమిటెడ్
తరపున
వినోద్
మల్హోత్రా
FIR
నమోదు
చేయించారు.

5 స్టార్ హోటల్‌కు అతిథి టోకరా..

మే
30,
2019న
ఒక
రాత్రికి
దత్తా
హోటల్‌లో
చెక్
ఇన్
చేశాడు.
అయితే
ఫ్రంట్
ఆఫీస్
డిపార్ట్‌మెంట్
హెడ్
ప్రేమ్
ప్రకాష్..
హోటల్
నిబంధనలకు
విరుద్ధంగా
అంకుష్
దత్తా
స్టే
పొడిగింపు
కోసం
అనుమతిని
మంజూరు
చేశారు.
దీంతో
జనవరి
22,
2021
వరకు
ఏమాత్రం
చెల్లించకుండా
హోటల్‌లోనే
బస
చేశాడు.

హోటల్
నిబంధనల
ప్రకారం
అతిథి
బకాయిలు
72
గంటలు
దాటితే..
CEO
మరియు
FCకి
సమాచారం
ఇవ్వాల్సి
ఉంటుంది.
అయితే
దత్తా
బకాయిల
గురించి
వారికి
తెలియజేయడంలో
ప్రకాష్
విఫలమయ్యారు.
ఇందుకు
తోడు
అతిథుల
బస,
ఆర్థిక
ఖాతాలను
ట్రాక్
చేసే
హోటల్
అంతర్గత
సాఫ్ట్‌వేర్
సిస్టమ్‌ను
సైతం
తారుమారు
చేశారు.
దత్తా
నగదు
ఆశచూపి
అక్రమంగా
ప్రకాష్‌ను
లొంగదీసుకుని
ఉంటాడని
అనుమానిస్తున్నారు.

దత్తా
వేర్వేరు
తేదీల్లో
10
లక్షలు,
7
లక్షలు,
20
లక్షలకు
3
చెక్కులను
చెల్లించినట్లు
హోటల్‌లో
రికార్డ్స్‌లో
నమోదైంది.
అయితే
అవన్నీ
బౌన్స్
అయ్యాయి.
కాగా

విషయాన్ని
హోటల్
యాజమాన్యం
దృష్టికి
ప్రకాష్
తీసుకెళ్లలేదు.
పెండింగ్‌లో
ఉన్న
అతడి
బకాయిలను
దాచడానికి
సంబంధంలేని
ఇతర
అతిథులపై

ఖర్చును
ప్రకాష్
మోపారని
హోటల్
విచారణలో
తేలింది.
పోలీసుల
ప్రాథమిక
విచారణలోనూ

నేరాలు
బయటపడ్డాయి.

English summary

Man stayed almost 2 years in 5 start hotel without single payment

Man stayed almost 2 years in 5 start hotel without single payment..

Story first published: Wednesday, June 21, 2023, 19:11 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *