Yoga For Varicose Vein: ఈ యోగాసనం ప్రాక్టిస్‌ చేస్తే.. వేరికోస్‌ వెయిన్స్‌ తగ్గుతాయ్..!

[ad_1]

Yoga For Varicose Vein: వేరికోస్‌ వెయిన్స్‌ కారణంగా.. కొంతమందికి కొద్దిసేపు నిలబడటమే కష్టమైపోతుంది, నడిచేప్పుడు సౌకర్యంగా ఉండదు. రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల.. మడమల నొప్పుపు, వాపు, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. వేరికోస్ వెయిన్స్‌కు ఇంట్లోనే సహజసిద్ధంగా చికిత్స చేయవచ్చని సర్టిఫైడ్ యోగా ట్రైనర్ పవిత్ర దేవాడిగ అన్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు ఉత్తన్‌పాదాసనం ఎఫెక్టివ్‌గా పని చేస్తుందని అన్నారు.

 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *