Small Cap: స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లోకి భారీగా పెట్టుబుడులు..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

అసెట్
మేనేజ్‌మెంట్
కంపెనీల
స్మాల్-క్యాప్
ఫండ్స్
మంచి
ప్రాచుర్యం
పొందాయి.
మేలో
ఈక్విటీ
స్కీమ్‌లలో
ఇన్‌ఫ్లోలలో
అత్యధిక
స్మాల్
క్యాప్
మ్యూచువల్
ఫండ్స్
లోకే
వచ్చాయి.
అసోసియేషన్
ఆఫ్
మ్యూచువల్
ఫండ్స్
ఇన్
ఇండియా
(AMFI)
డేటా
ప్రకారం,
మ్యూచువల్
ఫండ్స్
స్మాల్-క్యాప్
ఫండ్స్
లోకి
మేలో
రూ.
3,282.50
కోట్ల
పెట్టుబడులు
వచ్చాయి.

లార్జ్-క్యాప్,
ఫ్లెక్సీ-క్యాప్,
ఈక్విటీ-లింక్డ్
సేవింగ్స్
స్కీమ్
(ELSS)
వంటి
కేటగిరీలు
నికర
అవుట్‌ఫ్లోలను
చూసినప్పటికీ
స్మాల్-క్యాప్
స్కీమ్‌లలో
ఇన్‌ఫ్లోలు
పెరిగాయి.
మొత్తం
మీద,
ఈక్విటీ-ఆధారిత
పథకాలు
మేలో
రూ.
3,240.30
కోట్ల
నికర
ఇన్‌ఫ్లోలను
వచ్చాయి.
ప్రధానంగా
స్మాల్-క్యాప్
స్కీమ్‌లలోని
ఇన్‌ఫ్లోలు
ఎక్కువగా
ఉన్నట్లు
స్పష్టంగా
తెలుస్తోంది.

Small Cap: స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లోకి భారీగా పెట్టు

స్మాల్-క్యాప్
రంగంలో
స్టాక్
లు
గణనీయమైన
దిద్దుబాటుకు
గురయ్యారని..
ఇప్పుడు
ఆకర్షణీయమైన
వాల్యుయేషన్‌లలో
చాలా
మంచి
నాణ్యత
గల
స్టాక్‌లు
అందుబాటులో
ఉన్నాయని
నిపుణులు
చెబుతున్నారు.
“దిద్దుబాటు
సమయంలో
స్మాల్-క్యాప్
ఫండ్‌లు,
స్టాక్‌లు
గణనీయంగా
సరిచేశాయి.
ఇప్పుడు
స్మాల్-క్యాప్
స్టాక్‌లలో
తగినంత
విలువ
ఉందని
పెట్టుబడిదారుల
భావించడంతో
స్మాల్-క్యాప్
ఫండ్‌లో
పెట్టుబడులు
పెరిగాయి
“అని
AMFI
చీఫ్
ఎగ్జిక్యూటివ్
N
S
వెంకటేష్
తెలిపారు.

“రాబోయే
3-4
నెలల
వరకు
(స్మాల్
క్యాప్
స్కీమ్‌లలో)
పెద్దగా
ప్రాఫిట్
బుకింగ్
జరగడం
నాకు
కనిపించడం
లేదు.
స్మాల్
క్యాప్
స్కీమ్‌లలో
డబ్బు
ప్రవాహం
కొనసాగుతుంది”
అని
ఆయన
చెప్పారు.
గత
కొన్ని
నెలలుగా
స్మాల్-క్యాప్
ఫండ్స్
కు
డిమాండ్
ఉంది.
ఏప్రిల్‌లో,
స్మాల్
క్యాప్
పథకాలు
రూ.
2,182.44
కోట్ల
నికర
ఇన్‌ఫ్లోలను
వచ్చాయి.
ఇవి
మార్చిలో
రూ.
2,430
కోట్లుగా
ఉన్నాయి.

బెంచ్‌మార్క్
S&P
BSE
సెన్సెక్స్
దాదాపు
4.5
శాతం
లాభపడినప్పటికీ,
2022లో
BSE
స్మాల్‌క్యాప్
ఇండెక్స్
1.8
శాతం
పడిపోయింది.
ఇప్పటి
వరకు
క్యాలెండర్
సంవత్సరంలో,
సెన్సెక్స్
3
శాతం
కంటే
కొంచెం
పెరిగింది,
స్మాల్
క్యాప్
బేరోమీటర్
దాదాపు
8.5
శాతం
లాభపడింది.

English summary

Huge investments in small cap mutual funds in the month of May

Small-cap funds of asset management companies are popular. Largest inflows into equity schemes in May were into small cap mutual funds.

Story first published: Saturday, June 10, 2023, 11:30 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *