[ad_1]
తులసి ఆకులు..
తులసి చెట్టు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దీనికి ప్రతి ఒక్కరూ పూజ చేస్తారు. ఇది ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో హై కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తులసి ఆకులు బాగా పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీల ద్వారా కొలెస్ట్రాల్ మొత్తాన్ని కరిగించుకోవచ్చు. వీలైతే రోజూ రెండు, మూడు తులసి ఆకుల్ని ఖాళీ కడుపుతో నమిలి రసాన్ని నెమ్మదిగా మింగండి.
Also Read : తలలో పేలు ఎక్కువగా ఉన్నాయా.. ఇలా చేయండి..
వెల్లుల్లి..
వెల్లుల్లి కూడా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించే ఆయుర్వేద పదార్థం. దీనిని ఎన్నో ఏళ్ళుగా వాడుతున్నారు. హై కొలెస్ట్రాల్ ఉన్నవారికి వెల్లుల్లి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ రెండు వెల్లుల్లి రెబ్బల్ని నమిలి తినడం వల్ల శరీరంలోని హై కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి.
Also Read : గిన్నెలు ఇలా క్లీన్ చేస్తే బ్యాక్టీరియా మొత్తం పోతుంది..
అర్జున బెరడు..
ఈ మూలిక కూడా గుండె సమస్యల్ని నయం చేసే ఆయుర్వేద మూలిక. ఇది పొడి రూపంలో కూడా లభిస్తుంది. ఏ మోతాదులో తీసుకోవాలో అనేది మీ ఆయుర్వేద డాక్టర్ని అడిగి తెలుసుకోండి. ఈ పొడిని గోరువెచ్చని నీటిలో పరగడపున తీసుకోవాలి.
ధనియాలు..
ధనియాలు అనేవి చాలా వరకూ మనం వాడుతాం. వీటిని వాడడం వల్ల మూత్ర విసర్జన లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మూత్రపిండాలు బాగా పని జరిగేలా చేస్తాయి. బాడీలోని ట్యాక్సిన్స్, వ్యర్థాలను ఈజీగా తొలగిస్తాయి. ముఖ్యంగా, దీనిని వాడడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించి కిడ్నీలు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.
[ad_2]
Source link
Leave a Reply