Onion Prices: మాట వినని టమాటా వెనకే ఉల్లి.. రేట్ల రన్నింగ్ స్టార్ట్.. పూర్తి వివరాలు

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Onion
Prices:

దేశంలో
ఒక్కసారిగా
ధరాభారం
ప్రజలను
ఊపిరి
సలుపుకోకుండా
చేస్తోంది.
టమాటాతో
పాటు
కూరగాయలు,
పప్పులు,
నూనె
ధరలతో
వంటగది
బడ్జెట్
పెరగగా
అదే
దారిలో
మరిన్ని
నిత్యావసరాలు
పయనిస్తున్నాయి.

దేశంలో

ఏడాది
రుతుపవనాల
కారణంగా
ఉల్లి
సరఫరా
కూడా
దెబ్బతింది.
దీంతో
అనేక
నగరాల్లో
ఉల్లి
ధరలు
పెరగవచ్చని
మీడియా
నివేదికలు
చెబుతున్నాయి.

కారణంగా
డిసెంబర్
వరకు
దేశంలో
ఉల్లి
సరఫరా
తగ్గే
అవకాశం
ఉందని
కొందరు
వ్యాపారులు
చెబుతున్నారు.
గత
నెల
మహారాష్ట్రలోని
ఐదు
జిల్లాల్లో
ఉల్లి
రిటైల్
ధరలు
గణనీయంగా
పెరిగినట్లు
ప్రభుత్వ
గణాంకాలు
కూడా
స్పష్టం
చేస్తున్నాయి.

Onion Prices: మాట వినని టమాటా వెనకే ఉల్లి.. రేట్ల రన్నింగ్ స

గత
ఏడాది
కంటే
ధరలు
తక్కువగా
ఉన్నప్పటికీ
సగటున
ఉల్లి
ధరలు
పెరిగాయని
డేటా
ప్రకారం
వెల్లడైంది.
2023లో
ఇప్పటి
వరకు
ఉల్లి
ధరలు
స్థిరంగా
ఉన్నప్పటికీ..
రానున్న
నెలల్లో
వాటి
ధరలు
సమాన్యులకు
కన్నీళ్లు
తెప్పిస్తాయని
వెల్లడైంది.
2023-24
సీజన్‌లో
కేంద్ర
ప్రభుత్వం
3
లక్షల
టన్నుల
ఉల్లిపాయలను
బఫర్
స్టాక్‌లో
ఉంచుతుందని
కేంద్ర
మంత్రి
పీయూష్
గోయల్
ఏప్రిల్‌లో
చెప్పారు.

క్రమంలో
ప్రభుత్వం
రెండు
నెలల
కిందట
0.14
మిలియన్
టన్నుల
ఉల్లిని
కొనుగోలు
చేసింది.
దేశంలో
కరువు
లేదా
ఆహార
ధాన్యాలకు
సంబంధించిన
ఏదైనా
సమస్య
వచ్చినప్పుడు
నిల్వ
చేసిన
బఫర్
స్టాక్
నుంచి
సరుకులను
మార్కెట్లోకి
తెచ్చి
ధరలను
స్థిరీకరిస్తారు.

దేశవ్యాప్తంగా
మొదటి
హీట్
వేవ్,
తరువాత
అకాల
వర్షం
కారణంగా
టమోటా
ధరలు
ప్రభావితమయ్యాయి.
వర్షం,
విపరీతమైన
వేడి
కారణంగా
పంటలు
దెబ్బతినడం
వల్ల
ఉత్పత్తికి
నష్టం
వాటిల్లడమే
కాకుండా
దేశవ్యాప్తంగా
సరఫరాల
కొరత
ఏర్పడింది.
ఇలాంటి
పరిస్థితుల్లో
కిలో
టమాట
ధర
10-20
రూపాయల
స్థాయి
నుంచి
100-140
రూపాయలకు
చేరుకుంది.
వాతావరణం
కారణంగా
హోల్‌సేల్‌,
రిటైల్‌
మార్కెట్లలో
ఇతర
కూరగాయల
ధరలు
కూడా
పెరిగాయి.

English summary

After tomato prices onion rates to rock high in coming months with production shortfalls

After tomato prices onion rates to rock high in coming months with production shortfalls

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *