IPO News: డ్రోన్ కంపెనీ ఐపీవో రికార్డుల మోత.. గ్రేమార్కెట్ ప్రీమియం ఎంతంటే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|


Ideaforge
IPO
:
ఇటీవల
మార్కెట్లోకి
వస్తున్న
ఐపీవోలు
ఇన్వెస్టర్ల
నుంచి
మంచి
ఆదరణ
పొందుతున్నాయి.

క్రమంలో
వచ్చిన
డ్రోన్
తయారీ
వ్యాపారంలో
ఉన్న
కంపెనీలు
మంచి
రాబడులను
అందిస్తున్నాయి.

తాజాగా
మార్కెట్లోకి
వచ్చిన
డ్రోన్
తయారీ
సంస్థ
ఐడియాఫోర్జ్
టెక్నాలజీ
ఐపీవో
మంచి
స్పందనను
పొందింది.

క్రమంలో
మెుత్తం
106.05
సార్లు
సబ్‌స్క్రిప్షన్
పొందింది.
2022
తర్వాత
100
రెట్లకు
పైగా
ఇన్వెస్టర్ల
నుంచి
డిమాండ్
పొందిన
ఏకైన
ఐపీవోగా
కంపెనీ
చరిత్ర
సృష్టించింది.
రిటైల్
ఇన్వెస్టర్లు
కూడా
కంపెనీ
ఐపీవోపై
భారీగా
పందెం
వేస్తున్నారు.

IPO News: డ్రోన్ కంపెనీ ఐపీవో రికార్డుల మోత.. గ్రేమార్కెట్ ప

ఐపీవోలో
పెట్టుబడి
పెట్టిన
వారి
వివరాలను
గమనిస్తే
ప్రధానంగా
అర్హత
కలిగిన
సంస్థాగత
ఇన్వెస్టర్ల
నుంచి
భారీగా
డిమాండ్
కనిపించింది.
వారికి
ఎలాట్
చేసిన
కోటా
125.81
రెట్లు
సబ్‌స్క్రైబ్
చేయబడింది.

తర్వాత
రిటైల్
ఇన్వెస్టర్ల
కోటా
85.16
రెట్లు,
నాన్-ఇన్‌స్టిట్యూషనల్
కొనుగోలుదారుల
కోటా
80.58
రెట్లు
సబ్‌స్క్రైబ్
చేయబడింది.
దీంతో
కంపెనీ
షేర్లకు
గ్రేమార్కెట్లో
సైతం
భారీ
ప్రీమియం
పలుకుతోంది.

IdeaForge
టెక్నాలజీ
IPOకి
గ్రే
మార్కెట్‌లోనూ
బలమైన
స్పందన
లభించింది.
ప్రస్తుతం
గ్రే
మార్కెట్లో
కంపెనీ
షేర్లు
ఒక్కొక్కటి
రూ.550
ప్రీమియంతో
ట్రేడవుతున్నాయి.
ఐపీవో
కోసం
ఒక్కో
షేరు
ధర
ప్రైస్
బ్యాండ్
రూ.
638-672గా
కంపెనీ
నిర్ణయించింది.

IPO News: డ్రోన్ కంపెనీ ఐపీవో రికార్డుల మోత.. గ్రేమార్కెట్ ప

ఇన్వెస్టర్లకు
కంపెనీ
షేర్లు
రూ.672
ఎగువ
ధర
వద్ద
కేటాయించబడి..
గ్రే
మార్కెట్
ప్రీమియం
రూ.550
వద్ద
షేర్లు
లిస్టింగ్
కి
అడుగుపెడితే
ఒక్కో
షేరు
రూ.1222
వద్ద
ఎక్స్ఛేంజీల్లో
అడుగుపెడతాయి.
అంటే
పెట్టుబడిదారులు
తమ
ఇన్వెస్ట్మెంట్
పై
లిస్టింగ్
రోజున
80%
కంటే
ఎక్కువ
లాభం
పొందవచ్చు.
షేర్ల
కేటాయింపు
జూలై
5న
జరగనుండగా..
వాటి
లిస్టింగ్
జూలై
10న
జరగనుంది.

ఐపీవో
ద్వారా
కంపెనీ
రూ.567
కోట్లను
సమీకరించాలని
లక్ష్యంగా
పెట్టుకుంది.

English summary

Ideaforge IPO subscribed more than 100 times trading with heavy grey market premium

Ideaforge IPO subscribed more than 100 times trading with heavy grey market premium

Story first published: Saturday, July 1, 2023, 8:06 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *