[ad_1]
సూచీల ప్రయనం..
ఉదయం 9.21 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 33 పాయింట్లు, నిఫ్టీ సూచీ 19 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 58 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 75 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆటో రంగానికి చెందిన కంపెనీల షేర్లు, ఆర్ఈసీ, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్జీ ఇన్ ఫ్రా ఫోకస్ లో ఉన్నాయి.
టాప్ గెయినర్స్..
NSE సూచీలోని హిందాల్కొ, టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, నెస్లే ఇండియా, మారుతీ, ఐషర్ మోటార్స్, హిందుస్థాన్ యూనిలివర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్, టాటా కన్జూమర్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభపడి టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.
టాప్ లూజర్స్..
ఇదే సమయంలో ఎన్ఎస్ఈ సూచీలోని ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్ ల్యాబ్, హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ అండ్ టీ, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిప్లా, కోటక్ మహీంద్రా బ్యాంక్, గ్రాసిమ్, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
[ad_2]
Source link
Leave a Reply