[ad_1]
ఈ టాపిక్స్ ను నేర్చుకోండి..
ఆర్బీఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించనున్న ఈ క్విజ్ లో ప్రధానంగా దేశ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలపై, ఆర్బీఐ (RBI) పై, డిజిటల్ కరెన్సీపై, ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ను బేస్ చేసుకుని ప్రశ్నలుంటాయి. అలాగే, కరెంట్ అఫైర్స్, చరిత్ర, సాహిత్యం, క్రీడలు, ఆర్థికం, జనరల్ నాలెడ్జ్ వంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలుంటాయి.
[ad_2]
Source link
Leave a Reply