[ad_1]
చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలతో సామాన్యులు బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం బంగారం గత రికార్డులను బ్రేక్ చేస్తూ 60 వేలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న తీరు బంగారం
[ad_2]
Source link
Leave a Reply