[ad_1]
Onion Price: మనిషి బతకటానికి అత్యంత అవసరమైనది ఆహారం. అందులోనూ ఉల్లిపాయ లేకుండా వంటలు చేసుకోవటం అసాధ్యం. ఇప్పటి వరకు పాకిస్థాన్, శ్రీలంక వంటి దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ దేశాల సరసన మరో దేశం కూడా చేరింది. అక్కడి ప్రజలకు ఉల్లి రేట్లు వింటేనే కన్నీళ్లు వస్తున్నాయి.
[ad_2]
Source link
Leave a Reply