Vitamin D: విటమిన్ డి ఎక్కువున్నా లేక తక్కువున్నా కష్టమే.. ఎందుకంటే..

[ad_1]

కాల్షియం

కాల్షియం

తినే
ఆహారం
నుండి
కాల్షియాన్ని
గ్రహించడానికి
విటమిన్
డి
సహాయపడుతుంది.
విటమిన్
డి
అత్యంత
కీలక
పాత్ర
ఇది.
విటమిన్
డి
అధికంగా
ఉంటే
అది
రక్తంలో
కాల్షియం
ఎక్కువగా
ఉండేలా
చేస్తుంది.
విటమిన్
డి
అధికంగా
ఉంటే
అది
హైపర్కాల్సెమియాకు
దారి
తీస్తుంది.
హైపర్
కాల్సేమియా
అంటే
రక్తంలో
కాల్షియం
స్థాయిలు
ఎక్కువగా
ఉండటం.

కిడ్నీ సమస్యలు

కిడ్నీ
సమస్యలు

విటమిన్
డి
అధికంగా
ఉండటం
వల్ల
తలెత్తే
హైపర్
కాల్సెమియా
ఉన్న
వ్యక్తులు
మానసిక
ఇబ్బందులు
ఎదుర్కొంటారు.
గందరగోళం,
నిరాశ,
సైకోసిస్
వంటి
లక్షణాలు
కనిపిస్తాయి.
మరీ
తీవ్రమైన
సందర్భాల్లో
కోమాలోకి
కూడా
వెళ్లవచ్చు.
శరీరంలో
విటమిన్
డి
అధికంగా
ఉంటే
అది
కిడ్నీ
సమస్యలకు
దారి
తీస్తుంది.
విటమిన్
డి
అధికంగా
ఉంటే
అది
అధిక
స్థాయి
కాల్షియానికి
దారి
తీస్తుంది.
దీని
వల్ల
తరచూ
మూత్ర
విసర్జన
జరుగుతుంది.
అలాగే
మూత్ర
పిండాల్లో
సమస్యలు
వస్తాయి.

హైపర్ కాల్సెమియా

హైపర్
కాల్సెమియా

హైపర్
కాల్సెమియా
మూత్రపిండాల
రక్త
నాళాలు
కుంచించుకుపోయేలా
చేస్తుంది.
ఇది
మూత్ర
పిండాల
పనితీరు
తగ్గడానికి
దారితీస్తుంది.
విటమిన్
డి
లోపం
వల్ల
కూడా
మూత్ర
పిండాల
సమస్యలు
తలెత్తుతాయి.ఎముక
ఆరోగ్యాన్ని
మెరుగుపర్చడంలో
విటమిన్
D
ఒక
ముఖ్యమైన
పాత్రను
పోషిస్తుంది,
ఎందుకంటే
ఇది
కాల్షియం,
భాస్వరం
మరియు
మెగ్నీషియం
వంటి
ఖనిజాల
యొక్క
శోషణను
పెంచుతుంది.

సూర్యరశ్మి

సూర్యరశ్మి

విటమిన్
డి
సహజసిద్దంగా
సూర్యరశ్మి
నుండి
లభించే
వనరుగా
అందరికీ
తెలుసు.
విటమిన్
డి
లోపం
కూడా
మిమ్మల్ని
అత్యంత
తరచుగా
అనారోగ్యానికి
గురిచేస్తుంటుంది.

విటమిన్
ఆరోగ్యకర
రోగ
నిరోధక
వ్యవస్థకు
బాద్యత
వహిస్తుంది.

రోగ
నిరోధక
వ్యవస్థ,
అంటువ్యాధులతో
పోరాడే
కణాలను
ఉత్పత్తి
చేస్తుంది.
మీరు
తరచూ
జలుబు
లేదా
ఫ్లూ
సమస్యలను
ఎదుర్కొంటున్నట్లైతే,
మీరు
మీ
విటమిన్
డి
స్థాయిలను
ఒకసారి
చెక్
చేసుకోవలసి
ఉంటుంది.

హార్మోన్ ఉత్పత్తి

హార్మోన్
ఉత్పత్తి

విటమిన్
డి
లోపం
కారణంగా..
మానసికంగా
ఇబ్బందులు
ఎదుర్కొంటుంటారు.
విటమిన్
డి
తక్కువగా
ఉన్న
మహిళలు
తరచుగా
ఒత్తిడికి
గురవుతారు.
సూర్యకాంతి
మీ
మానసిక
స్థితిని
మెరుగుపరచడంలో
సహాయపడుతుంది.
ఇది
మెదడులో
సెరోటోనిన్
అనే
హార్మోన్
ఉత్పత్తిని
పెంచుతుంది.
ఇది
మిమ్మల్ని
సంతోషంగా
ఉంచుతుందని
అధ్యయనంలో
తెలింది.విటమిన్
డి
మీ
రోగనిరోధక
వ్యవస్థను
బలంగా
మార్చుతుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *